Skip to main content

అంబేడ్కర్‌ వర్సిటీ ప్రవేశాల గడువు పెంపు

అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ, డిప్లొమా, పలు సర్టిఫికెట్‌ కోర్సుల్లో చేరడానికి చివరి తేదీని అక్టోబర్‌ 15 వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
Ambedkar University Admission Deadline Extension
అంబేడ్కర్‌ వర్సిటీ ప్రవేశాల గడువు పెంపు

రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, ఫీజు, తదితర వివరాల కోసం సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలన్నారు. 

చదవండి:

ఆన్లైన్ విధానంలో ప్రొఫెషనల్ కోర్సులు: ఏఐసీటీఈ

త్వరలో ఏకకాలంలో రెండు డిగ్రీలు!

Published date : 01 Oct 2022 01:00PM

Photo Stories