Skip to main content

Admissions: ‘మనూ’లో పార్ట్‌టైమ్‌ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు

రాయదుర్గం: Maulana Azad National Urdu University (MANUU)లోని హైదరాబాద్‌ క్యాంపస్‌లో స్పాన్సర్డ్‌ సెల్ఫ్‌–ఫైనాన్సింగ్‌ మోడ్‌లో పార్ట్‌టైమ్‌ పీహెచ్‌డీ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభించినట్లు అడ్మిషన్స్‌ డైరెక్టరేట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎం.వనజ ఫిబ్రవరి 2న తెలిపారు.
Admissions
‘మనూ’లో పార్ట్‌టైమ్‌ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు

ఈ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 17 వరకు అవకాశం కల్పించారు. స్కూల్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్, స్కూల్‌ ఆఫ్‌ సైన్సెస్, స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ, స్కూల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్, హెచ్‌కే కింద పార్ట్‌ టైమ్‌ పీహెచ్‌డీ కోర్సులు అందుబాటులో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. దరఖాస్తు ఫారం, అర్హత, పరిశోధన రంగాలు తదితర వివరాల కోసం యూనివర్శిటీ వెబ్‌సైట్‌లో చూడాలని ఆయన వెల్లడించారు.

చదవండి:

MANUU: ‘మనూ’లో కొత్త కోర్సు

UGC – HRDC: మూడోస్థానంలో ‘మనూ’

Published date : 03 Feb 2023 03:04PM

Photo Stories