Skip to main content

సీబీఎస్సీ 10,12 వ తరగతి టర్మ్ -2 పరీక్షల షెడ్యూల్ విడుదల

సీబీఎస్సీ పదవ తరగతి, 12వ తరగతి టర్మ్ 2 పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది.
CBSE
సీబీఎస్సీ 10,12 వ తరగతి టర్మ్ -2 పరీక్షల షెడ్యూల్ విడుదల

పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 26, 2022న ప్రారంభమ‌యి మే 24వ తేదీన ముగుస్తాయని షెడ్యూల్లో సీబీఎస్సీ ప్రకటించింది. 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 26, 2022న ప్రారంభమ‌యి జూన్ 15వ తేదీన పూర్తి కానున్నట్లు షెడ్యూల్ లో సీబీఎస్సీ వివరించింది. ఈ తేదీలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులందరూ పరీక్షలకు సన్నద్ధం కావాలని సీబీఎస్సీ స్పష్టం చేసింది. ఎండల ప్రభావం కారణంగా పరీక్షల సమయంలో మార్పులు చెయ్యడం జరిగింది. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి అని సీబీఎస్సీ స్పష్టం చేసింది.

చదవండి: 

​​​​​​​Good News : 'సీబీఎస్‌ఈ' స్కూల్‌ అడ్మిషన్లపై కీలక ప్రకటన

CBSE, CISE Exams: హైబ్రిడ్ మోడ్‌ కుదరదు: సుప్రీం

Exams: ఒత్తిడి తగ్గేదెలా..? ముందుకు సాగేదెలా..?

CBSE: వీరికి ఫీజు లేదు..ఎందుకంటే..!

Published date : 11 Mar 2022 05:33PM

Photo Stories