రెజ్యూమే ఇలా సింపుల్‌గా.. కంపెనీలు గుర్తించేలా..
Sakshi Education
ఇంజనీరింగ్, ఎంబీఏ, డిగ్రీ.. ఇలా ఏ కోర్సు పూర్తిచేసుకున్నా.. ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించినప్పుడు రెజ్యూమ్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే.. ఒక పోస్టు ఖాళీగా ఉంటే.. పదుల సంఖ్యలో దరఖాస్తులు వస్తాయి. అలాంటి సందర్భంలో చూడగానే మంచి అభిప్రాయం కలిగించిన రెజ్యూమ్ అభ్యర్థికే ఇంటర్వూకు ఆహ్వానం అందుతుంది.
అంతేకాకుండా రెజ్యూమ్ ద్వారానే అభ్యర్థి గురించి పూర్తి విషయాలు కొలువులిచ్చే కంపెనీలకు తెలుస్తాయి. ముఖ్యంగా అభ్యర్థి చదువు, అభిరుచులు, నైపుణ్యాల గురించి తెలిపే పత్రం రెజ్యూమ్ అని చెప్పొచ్చు.
Published date : 05 Feb 2022 04:15PM