ప్రస్తుత పరిస్థితుల్లో వాటికి న్యాక్, ఎన్‌బీఏ గుర్తింపుఎంతో అవసరం..!
Sakshi Education
ఇంజనీరింగ్, ఎంబీఏ వంటి కోర్సుల్లో చేరాలనుకుంటున్న విద్యార్థులు.. ప్రస్తుత పరిస్థితుల్లో సదరు ఇన్‌స్టిట్యూట్‌లకు న్యాక్, ఎన్‌బీఏ గుర్తింపు ఉందో? లేదో? తెలుసుకోవడం ఎంతో అవసరం.
వీటి గుర్తింపు ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లకు అకడమిక్ ఎక్సలెన్స్ పరంగా ప్రభుత్వ ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఫలితంగా విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత విద్య, ఉపాధి అవకాశాల్లో ముందంజలో నిలిచే ఆస్కారం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు కౌన్సెలింగ్, కాలేజ్, బ్రాంచ్ ఎంపికకు ముందే న్యాక్, ఎన్‌బీఏ గుర్తింపుపై కసరత్తు చేయడం మేలు.
-ప్రొఫెసర్ పి.వి.జి.డి.ప్రసాద్ రెడ్డి, వైస్ ఛాన్స్‌లర్, ఆంధ్రా యూనివర్సిటీ
-ప్రొఫెసర్ పి.వి.జి.డి.ప్రసాద్ రెడ్డి, వైస్ ఛాన్స్‌లర్, ఆంధ్రా యూనివర్సిటీ
Published date : 15 Oct 2020 04:27PM