పాషన్‌తో.. ఫ్యాషన్!!
Sakshi Education
సాఫ్ట్‌వేర్‌లాగే ఫ్యాషన్ రంగం కూడా విస్తృత ఉద్యోగావకాశాల వేదికగా మారుతోంది. కారణం.. ఫ్యాషన్ రంగం మిలియన్ డాలర్ల పరిశ్రమగా మారడమే! ఫ్యాషన్ నేడు లాభసాటి బిజినెస్. ఫ్యాషన్ రంగంలో రాణించాలంటే... సృజనాత్మకత తప్పనిసరి. ఒకరకంగా సృజనాత్మకతకు సవాలు.. ఫ్యాషన్ కెరీర్. ఇంటర్ పూర్తికాగానే నిఫ్ట్‌తోపాటు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో చేరి ఫ్యాషన్ ప్రపంచంలో దూసుకుపోయేందుకు అవకాశాలు అపారం! దేశవ్యాప్తంగా నిఫ్ట్‌కు మొత్తం 15 క్యాంపస్‌లు ఉన్నాయి. ఢిల్లీ, బెంగళూరు, భోపాల్, చెన్నై, గాంధీనగర్, హైదరాబాద్, కంగ్రా, కన్నూరు, కోల్‌కతా, ముంబయి, పాట్నా, రాయ్‌బరేలి, షిల్లాంగ్, భువనేశ్వర్, జోధ్‌పూర్ క్యాంపస్‌ల ద్వారా కోర్సులను నిర్వహిస్తోంది. ఫ్యాషన్ రంగ నిపుణులను అందించడంలో ప్రమాణాలకు పెట్టింది పేరు.. నిఫ్ట్!!
కోర్సులు.. ప్రవేశాలు
నిఫ్ట్‌లో బ్యాచిలర్‌స, మాస్టర్‌స కోర్సులతోపాటు ఏడాది, ఆరు నెలలు, మూడు నెలల సర్టిఫికెట్ ప్రోగ్రాంలు కూడా ఉన్నాయి.
బ్యాచిలర్ ప్రోగ్రామ్స్:
అర్హత: 10+2
బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాల జీ(బి.ఎఫ్.టెక్) (అపెరల్ ప్రొడక్షన్)
అర్హత: 10+2(ఎంపీసీ)
వెబ్‌సైట్: www.nift.ac.in
మాస్టర్ ప్రోగ్రామ్స్:
వెబ్‌సైట్: http://www.sndtcet.in/
పెరల్ అకాడెమీ ఆఫ్ ఫ్యాషన్, న్యూఢిల్లీ
అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు:
కోర్సు పేరు: బీఏ హానర్స్(ఫ్యాషన్ డిజైన్, టెక్స్‌టైల్ డిజైన్, ఫ్యాషన్ స్టైలింగ్ అండ్ ఇమేజ్ డిజైన్, ఫ్యాషన్ మీడియా కమ్యూనికేషన్, జువెల్లరీ డిజైన్, ఫ్యాషన్ బిజినెస్ మేనేజ్‌మెంట్, ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ డిజైన్, కమ్యూనికేషన్ డిజైన్, ఫ్యాషన్ రిటైల్ మేనే జ్‌మెంట్)
కోర్సు కాలపరిమితి: నాలుగేళ్లు
అర్హత: 10+2, తత్సమానం
ఎంపిక: జనరల్ ప్రొఫిషియన్సీ టెస్ట్, డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల ద్వారా ఆయా కోర్సుల్లో అడ్మిషన్ కల్పిస్తారు.
పీజీ డిప్లొమా ప్రోగ్రామ్స్...
అర్హత: ఏదైనా డిగ్రీ
కోర్సు పేరు:
వెబ్‌సైట్: www.pearlacade-my.com/
ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు..

- యాక్సెసరీ డిజైన్,
- ఫ్యాషన్ కమ్యూనికేషన్,
- ఫ్యాషన్ డిజైన్
- నిట్‌వియర్ డిజైన్,
- లెదర్ డిజైన్
- టెక్స్‌టైల్ డిజైన్
అర్హత: 10+2
బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాల జీ(బి.ఎఫ్.టెక్) (అపెరల్ ప్రొడక్షన్)
అర్హత: 10+2(ఎంపీసీ)
వెబ్‌సైట్: www.nift.ac.in
మాస్టర్ ప్రోగ్రామ్స్:
- మాస్టర్ ఆఫ్ డిజైన్
- మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్
- మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ
- ఫ్యాషన్ మీడియూ డిజైనర్
- స్టోర్‌లో- స్టైలిస్ట్
- ఫ్యాషన్ రీటైలర్
- ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్
- ఫ్యాషన్ కమ్యూనికేషన్
- పర్సనల్ స్టైలిస్ట్/సెలబ్రిటీ స్టైలిస్ట్
బ్రాండెడ్ సంస్థలు తరచుగా డిజైనర్లను నియుమించుకుంటుంటారుు. దీన్ని ప్రత్యావ్నూయు కెరీర్‌గానూ వులచుకోవచ్చు.
ప్రవేశం ఇలా !
అడ్మిషన్ దరఖాస్తులు: ప్రతి సంవత్సరం నవంబర్ మూడో వారం నుంచి జనవరి మొదటి వారం వరకూ... దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి రెండో వారం..
ప్రవేశ పరీక్ష: ఫిబ్రవరి మూడో వారం...
ప్రవేశ పరీక్ష ఫలితాలు: ఏప్రిల్ మొదటి వారం...
సిట్యుయేషన్ టెస్ట్/ జీడీ/ఇంటర్వ్యూ: ఏప్రిల్-మే..
తుది ఫలితాలు: మే..
రాత పరీక్షలు:
నిఫ్ట్ ఆఫర్ చేసే వివిధ కోర్సుల్లో ప్రవేశం కోరుకునే వారికి రాత పరీక్ష పేపర్లు కోర్సుల ఆధారంగా వేర్వేరుగా ఉండటం విశేషం. డిజైన్ కోర్సుల్లో ప్రవేశానికి జనరల్ ఎబిలిటీ టెస్ట్, క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్... అపెరల్ ప్రొడక్షన్ కోసం జనరల్ ఎబిలిటీ టెస్ట్, మేనేజీరియల్ ఎబిలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. పీజీ స్థాయిలో డిజైన్ కోర్సుల్లో ప్రవేశానికి క్రియేటివ్, జనరల్ ఎబిలిటీ పేపర్లు.. ఫ్యాషన్ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులకు జనరల్, మేనేజీరియల్ ఎబిలిటీ పేపర్లలో పరీక్ష నిర్వహిస్తారు.
జనరల్ ఎబిలిటీ టెస్ట్: ఇందులో క్వాంటిటేటివ్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ ఎబిలిటీ, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్, అనలిటికల్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ విభాగాలుంటాయి.
క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్: ఈ టెస్ట్ ద్వారా అభ్యర్థి నైపుణ్యాలను, పరిశీలనా జ్ఞానాన్ని, సృజనాత్మకతను, డిజైన్ ఎబిలిటీస్‌ను పరీక్షిస్తారు. రాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు సిట్యుయేషన్ టెస్ట్, పర్సనల్ ఇంట ర్వ్యూ ఉంటాయి.
మొత్తం సీట్లు: 2180
నిఫ్ట్ కోర్సులు.. కెరీర్ స్కోప్
కోర్సు: ఫ్యాషన్ డిజైన్
మొత్తం సీట్లు: 330 అర్హత: 10+2
కాల వ్యవధి: నాలుగేళ్లు
కెరీర్ స్కోప్: నాలుగేళ్ల ఫ్యాషన్ డిజైన్ కోర్సును పూర్తిచేసిన అభ్యర్థులు డిజైనర్లు, ఫ్రీలాన్స్ డిజైన్ కన్సల్‌టెంట్లు, డిజైన్ మేనేజర్లు, స్టైలిస్టులు, ఎగ్జిబిషన్ అండ్ విజువల్ డిస్‌ప్లే ఎక్స్‌పర్ట్స్, ఫోర్‌కాస్టింగ్ అండ్ ఫ్యాషన్ ట్రెండ్స్ ఫోరమ్ ఆర్గనైజర్లు, కాస్ట్యూమ్ డిజైనర్లు, ఇలస్ట్రేటర్స్, ప్యాట్రన్ ఇంజనీర్లు అండ్ ఎంటర్ ప్రెన్యూర్లుగా స్థిరపడొచ్చు.
కోర్సు: లెదర్ డిజైన్
మొత్తం సీట్లు: 120 అర్హత: 10+2
కాలవ్యవధి: నాలుగేళ్లు
కెరీర్ స్కోప్: లెదర్ డిజైన్ కోర్సు పూర్తిచేసుకున్న అభ్యర్థులకు లెదర్ ఇండస్ట్రీలో విస్తృత అవకాశాలు ఉన్నాయి. ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, మెర్కండైస్, మ్యానుఫ్యాక్చరింగ్,, క్వాలిటీ అస్యూరెన్స్, రిటైల్ తదితర విభాగాల్లో కెరీర్‌ను అద్భుతంగా మలచుకోవచ్చు.
కోర్సు: యాక్సెసరీ డిజైన్
మొత్తం సీట్లు: 240
కాల వ్యవధి: నాలుగేళ్లు
అర్హత: 10+2
కెరీర్ స్కోప్: కాస్ట్యూమ్ జువెలరీ, లెదర్ గూడ్స్, గిఫ్ట్‌వేర్, టేబుల్‌వేర్, ఫుట్‌వేర్, హ్యాండీ క్రాఫ్ట్స్ అండ్ లైఫ్‌స్టైల్ ప్రొడక్ట్స్ విభాగాల్లో... డిజైనర్లు, బ్రాండ్ మేనేజర్లు, విజువల్ మెర్కంైడె సర్స్, ప్రొడక్ట్ మేనేజర్స్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ లుగా కెరీర్‌ను కొనసాగించవచ్చు.
కోర్సు: టెక్స్‌టైల్ డిజైన్
మొత్తం సీట్లు: 330
కాలవ్యవధి: నాలుగేళ్లు
అర్హత: 10+2
కెరీర్ స్కోప్: టెక్స్‌టైల్ డిజైన్ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులకు టెక్స్‌టైల్ మిల్లులు, ఎక్స్‌పోర్టు సంస్థల్లో విస్తృతమైన అవకాశాలుంటాయి. ఫ్యాషన్ డిజైనర్లు, ఫ్యాబ్రిక్ మేనేజర్లుగా కెరీర్‌ను తీర్చిదిద్దుకోవచ్చు.
కోర్సు: నిట్‌వియర్ డిజైన్
మొత్తం సీట్లు: 210
కాలవ్యవధి: నాలుగేళ్లు
అర్హత: 10+2
కెరీర్ స్కోప్: ఎగుమతి, దిగుమతి సంస్థల్లో, రిటైల్ బ్రాండ్స్, డిజైనర్ లేబెల్స్, క్రాఫ్ట్ సెక్టార్‌లో... నిట్‌వియర్ డిజైనర్లుగా, ప్రొడక్ట్ డెవలపర్లుగా, మెర్కండైజర్‌లుగా, ఫ్యాషన్ రైటర్లుగా, మేనేజర్లు,స్టైలిస్టులుగా కెరీర్‌ను కొనసాగించవచ్చు.
కోర్సు:ఫ్యాషన్ కమ్యూనికేషన్
మొత్తం సీట్లు: 150
కోర్సు కాలవ్యవధి: నాలుగే ళ్లు
అర్హత: 10+2
కెరీర్ స్కోప్: ఇదో ప్రత్యేకమైన కోర్సు. గ్రాఫిక్ డిజైన్, విజువల్ మెర్కండైజింగ్, రిటైల్ స్పేస్ డిజైన్, స్టెయిలింగ్ అండ్ ఫొటోగ్రఫీ, ఫ్యాషన్ జర్నలిజం, ఆర్/ఈవెంట్స్ అండ్ ఫ్యాషన్ అడ్వర్‌టైజింగ్ విభాగాల్లో ఫ్యాషన్ కమ్యూనికేషన్ అభ్యర్థులు తమ కెరీర్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు.
కోర్సు: అపెరల్ ప్రొడక్షన్
మొత్తం సీట్లు: 323
కోర్సు కాలవ్యవధి: నాలుగేళ్లు
అర్హత: 10+2(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్‌స)
కెరీర్ స్కోప్: ప్రొడక్షన్, క్వాలిటీ అస్యూరెన్స్, గార్మెంట్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ డెవలప్‌మెంట్, సోర్సింగ్, ప్రాజెక్ట్ అనాలసిస్, సిస్టమ్ అనాలసిస్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఇంట్రానెట్ అడ్మినిస్ట్రేషన్, ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్, డేటాబేస్ అప్లికేషన్ నెట్‌వర్క్ మేనేజ్‌మెంట్ వంటి విభాగాల్లో కెరీర్‌ను ప్రారంభించవచ్చు.
కోర్సు: మాస్టర్ ఆఫ్ డిజైన్
కాల వ్యవధి: రెండేళ్లు
మొత్తం సీట్లు: 60
అర్హత: బీఎస్సీ(టెక్స్‌టైల్ అండ్ క్లాథింగ్), లేదా బ్యాచిలర్ ఇన్ అప్లయిడ్ ఆర్ట్స్ (ఫ్యాషన్ డిజైన్ /విజువల్ కమ్యూనికేషన్/గ్రాఫిక్ డిజైన్/ఇండస్ట్రియల్ డిజైన్/ఇంటీరియర్ డిజైన్/ మల్టీమీడియా డిజైన్/ ప్రొడక్ట్ డిజైన్/ టెక్స్‌టైల్ అండ్ అసెసరీస్, లేదా బీఆర్క్, లేదా డిజైన్ డిప్లొమా/నిఫ్ట్/ఎన్‌ఐడీ/ల నుంచి డిజైన్ డిప్లొమా.
కెరీర్ స్కోప్: ఫ్యాషన్, కార్పొరేట్ కంపెనీల్లో కీలక పోస్టులను వీరితో భ ర్తీచేస్తారు. ట్రెండ్‌ను అంచనా వేయడం, ఫ్యాషన్ స్టైలింగ్, డిజైన్ అండ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ ఫ్యాషన్ బ్రాండ్స్‌లో డిజైన్ స్పేస్ అభ్యర్థులకు విస్తృత అవకాశాలు లభిస్తాయి.
కోర్సు: మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్
కాలవ్యవధి: రెండేళ్లు
మొత్తం సీట్లు: 324
అర్హత: మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమానం; నిఫ్ట్ నుంచి డిప్లొమా ఇన్ యాక్సెసరీ/ఫ్యాషన్ డిజైన్.
కెరీర్ స్కోప్: ఇంటర్నేషనల్ మార్కెటింగ్, ఫ్యాషన్ మెర్కండైజింగ్, బ్రాండ్ మేనేజ్ మెంట్, రిటైల్ బయింగ్ అండ్ గ్లోబల్ సోర్సింగ్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, రిటైల్ మేనేజ్ మెంట్, విజువల్ మెర్కండైజింగ్, ఎక్స్‌పోర్ట్ మెర్కండైజింగ్, మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్, ఫ్యాషన్ ఎడ్యుకేషన్, రిటైల్ టెక్నాలజీ, సప్లయిచైన్, కస్టమర్ రిలేషన్‌షిప్, అడ్వర్‌టైజింగ్ వంటి విభాగాల్లో కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు.
కోర్సు: మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ
కాల వ్యవధి: రెండేళ్లు
మొత్తం సీట్లు: 93
అర్హత: బీఈ/బీటెక్(టెక్స్‌టైల్స్/అపెరల్/మెకానికల్/ఇండస్ట్రియల్/ప్రొడక్షన్/ఎలక్ట్రానిక్స్
కంప్యూటర్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)
కెరీర్ స్కోప్: అపెరల్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, క్వాలిటీ మేనేజ్‌మెంట్, ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్, కన్షల్టెన్సీల్లో ఉన్నతమైన కెరీర్ వీరి సొంతం.
మరికొన్ని ప్రముఖ కాలేజీలు
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్,
డిజైన్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ రంగంలో... నిడ్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్)కు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అటానమస్ సంస్థ. దీనికి అహ్మదాబాద్, బెంగళూరు, గాంధీనగర్‌లలో క్యాంపస్‌లు ఉన్నాయి.
కోర్సు పేరు: గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్ ఇన్ డిజైన్(జీడీపీడీ)
కోర్సు కాలపరిమితి: 4 ఏళ్లు
మొత్తం సీట్లు: 100
అర్హత: 10+2, తత్సమానం; వయసు 20 ఏళ్లు దాటకూడదు.
కోర్సు పేరు: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్ ఇన్ డిజైన్(పీజీడీపీడీ)
కోర్సు కాలపరిమితి: రెండున్నరేళ్లు
మొత్తం సీట్లు: 245
అర్హత: ఏదైనా డిగ్రీ
ప్రవేశం: డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా అడ్మిషన్ కల్పిస్తారు. దేశవ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఈ ప్రవేశ పరీక్ష ఉంటుంది.
వెబ్‌సైట్: http://www.nid.edu/
ఎస్‌ఎన్‌డీటీ వుమెన్స్ యూనివర్సిటీ, ముంబయి
అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/డిప్లొమా కోర్సులు:
-బీ.డిజైన్(స్పెషలైజేషన్లు... ఫ్యాషన్ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, లైఫ్ స్టైల్, టెక్స్‌టైల్ డిజైన్)
కోర్సు కాలపరిమితి: నాలుగేళ్లు
అర్హత: 10+2
- బీఎస్సీ(జువెలరీ డిజైన్)
కోర్సు కాలపరిమితి: మూడేళ్లు అర్హత: 10+2
పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్:

- పీజీడీ ఫ్యాషన్ రిటైల్ మేనేజ్‌మెంట్
- (2 ఏళ్లు)
- పీజీడీ అప్పారల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మెర్కండైజింగ్(2 ఏళ్లు)
- పీజీడీ ఫ్యాషన్ డిజైన్(2 ఏళ్లు)
వెబ్‌సైట్: http://www.sndtcet.in/
పెరల్ అకాడెమీ ఆఫ్ ఫ్యాషన్, న్యూఢిల్లీ
అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు:
కోర్సు పేరు: బీఏ హానర్స్(ఫ్యాషన్ డిజైన్, టెక్స్‌టైల్ డిజైన్, ఫ్యాషన్ స్టైలింగ్ అండ్ ఇమేజ్ డిజైన్, ఫ్యాషన్ మీడియా కమ్యూనికేషన్, జువెల్లరీ డిజైన్, ఫ్యాషన్ బిజినెస్ మేనేజ్‌మెంట్, ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ డిజైన్, కమ్యూనికేషన్ డిజైన్, ఫ్యాషన్ రిటైల్ మేనే జ్‌మెంట్)
కోర్సు కాలపరిమితి: నాలుగేళ్లు
అర్హత: 10+2, తత్సమానం
ఎంపిక: జనరల్ ప్రొఫిషియన్సీ టెస్ట్, డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల ద్వారా ఆయా కోర్సుల్లో అడ్మిషన్ కల్పిస్తారు.
పీజీ డిప్లొమా ప్రోగ్రామ్స్...
- పీజీ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ మర్కెండైజింగ్
- పీజీ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ రిటైల్
- పీజీ డిప్లొమా ఇన్ గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్
- పీజీ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ మార్కెటింగ్
- పీజీ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైన్
- పీజీ డిప్లొమా ఇన్ టెక్స్‌టైల్ డిజైన్
అర్హత: ఏదైనా డిగ్రీ
కోర్సు పేరు:
- ఎంఏ డిజైన్
- ఎంఏ ఫ్యాషన్ మార్కెటింగ్
వెబ్‌సైట్: www.pearlacade-my.com/
ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు..
- ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, న్యూఢిల్లీ
- ఇంటర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్, చండీగడ్
- అకాడెమీ ఆఫ్ ఫ్యాషన్ అండ్ టెక్స్‌టైల్ టెక్నాలజీ, చెన్నై
- జేడీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ముంబై
Published date : 14 Jun 2012 06:38PM