Skip to main content

సరైన కెరీర్‌కు సోపానాలు..

వందల సంఖ్యలో కోర్సులు..వేలల్లో కెరీర్ అవకాశాలు..స్కిల్ ఉంటే లక్షల్లోనే వార్షిక పే ప్యాకేజీలు..

ఇంజనీరింగ్ నుంచి ఇంటీరియర్ డిజైనింగ్ వరకు.. అన్నీ హాట్ కోర్సులుగా, కెరీర్ డెస్టినేషన్‌‌సగా నిలుస్తున్నాయి..21వ శతాబ్దంలో ఏ రంగం చూసినా అవకాశాల హారమే..కావల్సిందల్లా సరైన కెరీర్ ప్లానింగ్.. ఆపైన సబ్జెక్ట్ నాలెడ్‌‌జతోపాటు స్కిల్స్..ఇంటర్మీడియెట్, పదో తరగతి పూర్తిచేసుకుంటున్న విద్యార్థుల భవిష్యత్ కెరీర్ ఎంపికకు ఇదే సరైన సమయం..ఈ దశలో సముచిత నిర్ణయం తీసుకోవాలి. సరితూగే కెరీర్ విషయంలో జాగ్రత్తగా ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఇంటర్ , పదోతరగతి తర్వాత కోర్సు ఎంపికలో, కెరీర్ సెలక్షన్‌లో విద్యార్థులు పరిగణనలోకి తీసుకోవాల్సిన 10 ముఖ్యాంశాలు మీ కోసం...

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి..

 

Published date : 08 Jan 2022 01:04PM

Photo Stories