ఇంటర్ తర్వాత.. ఎన్నెన్నో అవకాశాలు
Sakshi Education
ఇంటర్మీడియెట్ ప్రతి విద్యార్థిజీవితంలో కీలక మలుపు.. ఈ దశలో ఎంచుకున్న గ్రూప్, ఆ తర్వాత వేసే అడుగులే ఉజ్వల కెరీర్‌కు మార్గం వేస్తాయి. అందుకే ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక భవిష్యత్తు ప్రణాళికలపై అప్రమత్తంగా వ్యవహరించాలి.
గ్రూప్ ఏదైనా పక్కాగా ప్లానింగ్ చేసుకోవాలి.. అప్పుడే సరైన గమ్యం దిశగా అడుగులు పడతాయి. ఇంటర్మీడియెట్ పరీక్షలు మరో నాలుగు నెలల్లో ముగియనున్న నేపథ్యంలో ఆయా గ్రూప్‌ల వారీగా విద్యార్థులకు అందుబాటులోఉన్న ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలపై ఫోకస్...
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
Published date : 08 Jan 2022 12:35PM