Skip to main content

తెలంగాణ బడ్జెట్ 2015-16

కొత్తరాష్ట్రం సరికొత్త లెక్కలతో బడ్జెట్ పద్దులు రూపొందించింది. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు ప్రతిబింబించేలా లక్ష కోట్లకు పైగా తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆవిష్కరించింది. సంక్షేమం, ఇతర ప్రతిష్టాత్మక పథకాలకు ఘనంగా నిధులు కేటాయిస్తూ, పన్నులు, ప్రభుత్వ ఆస్తుల అమ్మకమే ప్రధాన ఆదాయ వనరులుగా చూపింది. ఈ మేరకు విత్తమంత్రి ఈటెల రాజేందర్2015-16 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా రూ.1,15,689 కోట్లతోమార్చి 11న శాసనసభకు బడ్జెట్‌ను సమర్పించారు. బడ్జెట్‌కు సంబంధించిన అంశాలు పోటీ పరీక్షల్లో కీలక పాత్ర వహిస్తున్న నేపథ్యంలో అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా తెలంగాణ బడ్జెట్‌పై సమగ్ర విశ్లేషణ మీ కోసం..




+ బడ్జెట్ ముఖ్యాంశాలు
+ వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 8,432 కోట్లు
+ సాగుకు రూ. 11,733 కోట్లు
+ ఇంధన శాఖకు రూ. 7,399 కోట్లు
+ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 13,184 కోట్లు
+ వైద్యం, ఆరోగ్యానికి రూ. 4,932 కోట్లు
+ సంక్షేమానికి రూ. 12,740 కోట్లు
+ విద్యారంగానికి రూ. 11,216 కోట్లు
+ పరిశ్రమలకు రూ. 973.74 కోట్లు
+ ఇతర రంగాలు - కేటాయింపులు
+ తెలంగాణ సోషియో ఎకనామిక్ ఔట్ లుక్ 2015

తెలంగాణ బడ్జెట్ ప్రసంగం - తెలుగు | ఇంగ్లీష్
Telangana Budget (2015 - 16) in brief - Click Here

Telangana Socio Economic Outlook 2015 - Click Here
Published date : 12 Mar 2015 05:17PM

Photo Stories