Skip to main content

ఇంధన శాఖకు రూ. 7,399 కోట్లు

  • గతంలో రూ. 4,955.89 కోట్లు కేటాయింపులు జరగ్గా.. తాజాగా రూ. 7,399.96 కోట్లు కేటాయించారు.
  • విద్యుదుత్పత్తి కోసం ప్రణాళికేతర పద్దు కింద రూ. వెయ్యి కోట్లు, ప్రణాళిక పద్దు కింద రూ. వెయ్యి కోట్లను పెట్టుబడి నిధిగా జెన్‌కోకు కేటాయించింది.
  • ట్రాన్స్‌కోకు విద్యుత్ బాండ్ల రూపంలో ప్రణాళికేతర పద్దు కింద రూ. 455.76 కోట్లు, విద్యుత్ సంస్థ(ఎలక్ట్రిసిటీ బోర్డు)కు రూ. 287 కోట్లను కేటాయించారు.
ఇంధన శాఖకు కేటాయింపుల తీరు (రూ. కోట్లలో)

పద్దు

2014-15

2015-16

ప్రణాళిక

1636.78

1372.64

ప్రణాళికేతర

3241.89

6027.32

మొత్తం

4955.89

7399.96

Published date : 12 Mar 2015 05:42PM

Photo Stories