టీడీపీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రధాన హామీలు, వాటికి బడ్జెట్‌లో కేటాయింపులు
హామీలు (కొన్ని) | కావాల్సిన నిధులు | బడ్జెట్‌లో కేటాయింపులు |
వ్యవసాయ రుణాల మాఫీ | 87,612 కోట్లు | 5,000 కోట్లు |
డ్వాక్రా రుణాల మాఫీ | 14, 204 కోట్లు | మాఫీ ప్రస్తావనే లేదు |
నిరుద్యోగ భృతి | ఒక్కొక్క నిరుద్యోగికి రూ. 2 వేలు | కేటాయింపులు లేవు |
వెయ్యి రూపాయలు పింఛన్ | 3,730 కోట్ల వరకు (ఏడాదికి) | 1,338 కోట్లు |
బీసీలకు ప్రత్యేక బడ్జెట్ | పది వేల కోట్లు | 993 కోట్లు |
గ్యాస్ సిలిండర్లకు వంద సబ్సిడీ | - | ప్రస్తావనే లేదు |
చేనేత కార్మికులకు ప్రత్యేక బడ్జెట్ | - | ప్రస్తావనే లేదు |
కాపుల సంక్షేమం | వెయ్యి కోట్లు (ఐదేళ్లకు 5 వేల కోట్లు) | 50 కోట్లు |
బ్రాహ్మణ నిధి | 500 కోట్లు | 25 కోట్లు |
ధరల స్థిరీకరణ నిధి | 1000 కోట్లు | ప్రస్తావనే లేదు |
గృహ నిర్మాణం అర్హులందరికీ | 3 సెంట్ల స్థలం, లక్షన్నరతో ఇల్లు | లక్షన్నర కేవలం.. ఎస్సీ, ఎస్టీలకే (ఇతరులకు లక్ష ) |
విద్యార్థులకు ఉచిత కంప్యూటర్లు | - | ప్రస్తావనే లేదు |
చేనేతల రుణాల మాఫీ | 300 కోట్లు (దాదాపు) | ప్రస్తావనే లేదు |
మహాలక్ష్మీ పథకం | అర్హులైన ప్రతి కుటుంబానికి 30 వేలు | ప్రస్తావనే లేదు. |
పండంటి బిడ్డ పథకం | ప్రతి పేద గర్భిణీకి 10 వేలు | ప్రస్తావనే లేదు |
ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం | 120- 150 కోట్లు(ఈ ఏడాదికి) | ప్రత్యేక నిధులేమీ లేవు |