సబ్‌ప్లాన్లకు 7,782 కోట్లు
Sakshi Education
ఎస్సీ | రూ.5,877.96 కోట్లు |
ఎస్టీ | రూ.1904.48 కోట్లు |
- బడ్జెట్‌లో ఎస్సీ సబ్‌ప్లాన్ కింద రూ.5,877.96 కోట్లు, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రూ.1,904.48 కోట్లు కేటాయించారు.
- గత బడ్జెట్‌లో ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.4,279.54 కోట్లు, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు రూ. 1,500.26 కోట్లు కేటాయించారు.
- ప్రస్తుత బడ్జెట్‌లో అదనంగా ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.1,598.42 కోట్లు, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు రూ.404.22 కోట్లు కేటాయించారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో ‘ఉపాధి’ ఖర్చు | : | రూ. 2,800 కోట్లు |
150 పనిదినాలకు అదనపు ఖర్చు | : | రూ.500 కోట్లు (అంచనా) |
గ్రామీణాభివృద్ధి శాఖ కోరింది | : | రూ. 6,500 కోట్లు |
బడ్జెట్‌లో కేటాయింపులు | : | రూ. 2,717 కోట్లు |
Published date : 14 Mar 2015 02:56PM