Skip to main content

రోడ్లు, భవనాలకు రూ.2,960 కోట్లు

  • పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతి(పీపీపీ)లో రాష్ట్రంలో రెండు వేల కిలోమీటర్ల మేర రోడ్లు అభివృద్ధి చేయనున్నారు.
  • బడ్జెట్‌లో ఆర్‌అండ్‌బీకి రూ.2,960 కోట్లను కేటాయించారు.
  • ఆర్‌అండ్‌బీ, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు కలిపి మొత్తం రూ.3,152 కోట్లను కేటాయించారు. ఇందులో ప్రణాళికేతర పద్దు కింద రూ.1,117 కోట్లు ప్రతిపాదించారు. ప్రణాళిక పద్దు కింద మౌలిక సదుపాయాలకు రూ.2,035 కోట్లు, పెట్టుబడులకు రూ.195 కోట్లు కేటాయించారు.
  • బడ్జెట్‌లో రాజ మండ్రి విమానాశ్రయానికి రూ.10 కోట్లు, తిరుపతికి రూ.30 కోట్లు విజయవాడ విమానాశ్రయానికి రూ.36 కోట్లు కేటాయించారు.
  • కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా (50 శాతం) కోసం రూ.88 కోట్లు కేటాయించింది.
  • బడ్జెట్‌లో రవాణా శాఖకు రూ.122 కోట్లు కేటాయించారు.
Published date : 14 Mar 2015 02:45PM

Photo Stories