ఏపీ బడ్జెట్ 2019–20 బిట్‌బ్యాంక్
1. 2019– 20 ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ ఎంత ?
1) రూ.2,36,990 కోట్లు
2) రూ.2,27,974.99 కోట్లు
3) రూ.2,26,966.99 కోట్లు
4) రూ.2,37,977.98 కోట్లు
- View Answer
- సమాధానం: 2
2. ప్రస్తుత బడ్జెట్లోని రెవెన్యూ వ్యయం ఎంత ? (కోట్లలో)
1) రూ.1,60,475.94 కోట్లు
2) రూ.1,70,475.94 కోట్లు
3) రూ.1,80,475.94 కోట్లు
4) రూ.1,76,475.94 కోట్లు
- View Answer
- సమాధానం: 3
3. ప్రస్తుత బడ్జెట్లో మూలధన వ్యయం ఎంత ?
1) రూ.32,293.39 కోట్లు
2) రూ.33,293.39 కోట్లు
3) రూ.34,293.39 కోట్లు
4) రూ.35,293.39 కోట్లు
- View Answer
- సమాధానం: 1
4. ప్రస్తుత బడ్జెట్లో రెవెన్యూ లోటు ఎంత ?
1) రూ.1,888.32 కోట్లు
2) రూ.19,999.32 కోట్లు
3) రూ.1,778.52 కోట్లు
4) రూ.16,778.52 కోట్లు
- View Answer
- సమాధానం: 3
5. 2019–20 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో ద్రవ్యలోటు సుమారు ?
1) రూ.36,260.58 కోట్లు
2) రూ.35,260.58 కోట్లు
3) రూ.34,260.58 కోట్లు
4) రూ.37,778 కోట్లు
- View Answer
- సమాధానం: 2
6. గత బడ్జెట్‌తో పోల్చుకుంటే ఈ బడ్జెట్లో పెరుగుదల శాతం ఎంత ?
1) 20.01 శాతం
2) 20.05 శాతం
3) 22.22 శాతం
4) 19.32 శాతం
- View Answer
- సమాధానం: 4
7. గత బడ్జెట్‌తో పోల్చుకుంటే ఈ బడ్జెట్లో రెవెన్యూ వ్యయం ఎంత శాతం పెరిగింది ?
1) 19.32
2) 20.01
3) 18.97
4) 19.25
- View Answer
- సమాధానం: 2
8. 2019–20 ద్రవ్యలోటు జి.ఎస్.డి.పి లో సుమారు ఎంత శాతం ?
1) 2.4%
2) 3.3%
3) 0.17%
4) 5%
- View Answer
- సమాధానం: 2
9. 2019–20 రెవెన్యూలోటు జి.ఎస్.డి.పి లో సుమారు ఎంత శాతం ?
1) 2.4%
2) 3.3%
3) 0.17%
4) 5%
- View Answer
- సమాధానం: 3
10. ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పటి నుంచి 27% మధ్యంతరబృతిని ఇచ్చేందుకు ఆమోదించింది ?
1) 2020 జూన్
2) 2020 జూలై
3) 2019 జూలై
4) 2020 మార్చి
- View Answer
- సమాధానం: 3
11. కడప స్టీల్ ప్లాంట్ కోసం బడ్జెట్లో ఎంత కేటాయించారు ?
1) రూ.350 కోట్లు
2) రూ.250 కోట్లు
3) రూ.450 కోట్లు
4) రూ.550 కోట్లు
- View Answer
- సమాధానం: 2
12. అమరావతి నిర్మాణం కోసం బడ్జెట్లో ఎంత కేటాయించారు ?
1) రూ.400 కోట్లు
2) రూ.300 కోట్లు
3) రూ.500 కోట్లు
4) రూ.600 కోట్లు
- View Answer
- సమాధానం: 3
13.2019–20 బడ్జెట్లో సాగునీటి కోసం ఎంత కేటాయించారు ?
1) రూ.15,169.74 కోట్లు
2) రూ.13,139.13 కోట్లు
3) రూ.12,141.36 కోట్లు
4) రూ.5,756. 54 కోట్లు
- View Answer
- సమాధానం: 2
2) చెరువులు
- View Answer
- సమాధానం: 1
15. ఆటో డ్రైవర్ల కోసం బడ్జెట్లో ఎంత కేటాయించారు ?
1) రూ.300 కోట్లు
2) రూ.400 కోట్లు
3) రూ.200 కోట్లు
4) రూ.500 కోట్లు
- View Answer
- సమాధానం: 2
16. వైయస్సార్ పింఛన్‌కు ఎంత కేటాయించారు ?
1) రూ.14,746.58 కోట్లు
2) రూ.15,746.58 కోట్లు
3) రూ.16,746.58 కోట్లు
4) రూ.17,746.58 కోట్లు
- View Answer
- సమాధానం: 2
17. వైయస్సార్ బీమాకు బడ్జెట్లో ఎంత కేటాయించారు ?
1) రూ.404.02 కోట్లు
2) రూ.300 కోట్లు
3) రూ.200 కోట్లు
4) రూ.100 కోట్లు
- View Answer
- సమాధానం: 1
18. ధూప, దీప, నైవేద్యాలకు బడ్జెట్లో ఎంత మొత్తం కేటాచించారు ?
1) రూ.432 కోట్లు
2) రూ.234 కోట్లు
3) రూ.243 కోట్లు
4) రూ.245 కోట్లు
- View Answer
- సమాధానం: 2
19. వైయస్సార్ గృహ నిర్మాణ పథకానికి బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు ?
1) రూ.8615 కోట్లు
2) రూ.7615 కోట్లు
3) రూ.6715 కోట్లు
4) రూ.5915 కోట్లు
- View Answer
- సమాధానం: 1
20. కిడ్నీ పరిశోధన కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
1) పలాస
2) ఆముదాల వలస
3) విజయనగరం
4) గురజాల
- View Answer
- సమాధానం: 1
21. 108 వాహనాల కోసం బడ్జెట్లో ఎంత కేటాయించారు ?
1) రూ.153.48 కోట్లు
2) రూ.143.38 కోట్లు
3) రూ.157.68 కోట్లు
4) రూ.168.86 కోట్లు
- View Answer
- సమాధానం: 2
22. వైయస్సార్ ఆరోగ్యశ్రీకి బడ్జెట్లో ఎంత కేటాయించారు ?
1) రూ.1840 కోట్లు
2) రూ.1740 కోట్లు
3) రూ.1640 కోట్లు
4) రూ.1860 కోట్లు
- View Answer
- సమాధానం: 2
23. జగనన్న విద్యాదీవెన పథకానికి ఈ బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు ?
1) రూ.4864.3 కోట్లు
2) రూ.4664.3 కోట్లు
3) రూ.4962.3 కోట్లు
4) రూ.7685.2 కోట్లు
- View Answer
- సమాధానం: 3
24. అమ్మ ఒడి పథకానికి బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు ?
1) రూ.5635 కోట్లు
2) రూ.5745.36 కోట్లు
3) రూ.6455 కోట్లు
4) రూ.9788 కోట్లు
- View Answer
- సమాధానం: 3
25. ఫిషింగ్ జెట్టీలను ఎన్ని జిల్లాల్లో అభివృద్ధి చేయాలని ఉద్ధేశించారు ?
1) 3
2) 2
3) 4
4) 1
- View Answer
- సమాధానం: 3
26. వైయస్సార్ అగ్రిల్యాబ్స్‌కు బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు ?
1) రూ.108.28 కోట్లు
2) రూ.109.28 కోట్లు
3) రూ.107.28 కోట్లు
4) రూ.106.28 కోట్లు
- View Answer
- సమాధానం: 2
27. రైతులకు ఉచితంగా ఇచ్చే 9 గంటల కరెంట్‌కు ఈ బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు ?
1) రూ.2545 కోట్లు
2) రూ.4525 కోట్లు
3) రూ.3525 కోట్లు
4) రూ.4515 కోట్లు
- View Answer
- సమాధానం: 2
28. వైయస్సార్ పంటల బీమాకు ఈ బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు ?
1) రూ.1140 కోట్లు
2) రూ.1150 కోట్లు
3) రూ.1164 కోట్లు
4) రూ.1260 కోట్లు
- View Answer
- సమాధానం: 3
29. వైయస్సార్ రైతు భరోసా కింద ఈ బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు ?
1) రూ.8750 కోట్లు
2) రూ.8675 కోట్లు
3) రూ.8567 కోట్లు
4) రూ.8675 కోట్లు
- View Answer
- సమాధానం: 1
30. ఆంధ్రప్రదేశ్ 2019–20 వ్యవసాయ బడ్జెట్ ఎంత ?
1) రూ.27,365.23 కోట్లు
2) రూ.28,866.23 కోట్లు
3) రూ.29,388.36 కోట్లు
4) రూ.56,878 కోట్లు
- View Answer
- సమాధానం: 2
31. ఆంధ్రప్రదేశ్ 2019–20 వ్యవసాయ బడ్జెట్‌ను ఎవరు ప్రవేశపెట్టారు?
1) కురసాల కన్నబాబు
2) బొత్స సత్యనారాయణ
3) జగన్మోహన్ రెడ్డి
4) బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
- View Answer
- సమాధానం: 2
32. అంగన్వాడీ హెల్పర్లకు వేతనాలను ఎంత నుంచి ఎంతకు పెంచారు ?
1) రూ.4000 నుంచి రూ.7000
2) రూ.6000 నుంచి రూ.7000
3) రూ.7000 నుంచి రూ.8000
4) రూ.5000 నుంచి రూ.6000
- View Answer
- సమాధానం: 2
33. గత ప్రభుత్వం నుంచి ఇంధన రంగానికి వచ్చిన రుణం ఎంత ?
1) రూ.30,000 కోట్లు
2) రూ.20,000 కోట్లు
3) రూ.35,000 కోట్లు
4) రూ.25,000 కోట్లు
- View Answer
- సమాధానం: 2
34. వైయస్సార్ ఆసరా కింద ఎన్ని కోట్లను నాలుగు వాయిదాల్లో చెల్లిస్తారు ?
1) రూ.27,168 కోట్లు
2) రూ.28,888 కోట్లు
3) రూ.29,898 కోట్లు
4) రూ.32,333 కోట్లు
- View Answer
- సమాధానం: 1
35. ప్రభుత్వం వైయస్సార్ పింఛన్ కింద హిజ్రాలకు ఎంత పింఛన్ ఇస్తుంది ?
1) రూ.2,250
2) రూ.3000
3) రూ.3,500
4) రూ.4000
- View Answer
- సమాధానం: 2
36. చేనేతకారుని కుటుంబానికి ఎంత సహాయం చేయాలని ప్రభుత్వం నిర్థారించింది ?
1) రూ.25,000
2) రూ.23,000
3) రూ.24,000
4) రూ.26,000
- View Answer
- సమాధానం: 3
37. షెడ్యూల్డ్ కులాల సంక్షేమానికి ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించింది ?
1) రూ.15,000.86 కోట్లు
2) రూ.4988.53 కోట్లు
3) రూ.14,000 కోట్లు
4) రూ.16000 కోట్లు
- View Answer
- సమాధానం: 1
38. షెడ్యూల్డ్ తెగల సంక్షేమానికి ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించింది ?
1) రూ.14,000 కోట్లు
2) రూ.4988.53 కోట్లు
3) రూ.13,000 కోట్లు
4) రూ.1,686 కోట్లు
- View Answer
- సమాధానం: 2
39. పట్టణ స్వయం సహాయక బృందాలు ఎన్ని ఉన్నాయి ?
1) 1,68,727
2) 1,66,727
3) 18,877
4) 15,653
- View Answer
- సమాధానం: 2
40. పట్టణ గృహనిర్మాణాల లబ్ధిదారులకు ఎన్ని చదరపు అడుగుల గృహాలను నిర్మిస్తారు ?
1) 400 చ.అ.
2) 500 చ.అ.
3) 300 చ.అ.
4) 600 చ.అ.
- View Answer
- సమాధానం: 3
41. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత బడ్జెట్లో మౌజామ్ల గౌరవ వేతనాన్ని ఎంతకు పెంచాలని ప్రతిపాదించారు ?
1) రూ.5000
2) రూ.10,000
3) రూ.6000
4) రూ.7000
- View Answer
- సమాధానం: 1
42. వైయస్సార్ బీమా పథకంలో భాగంగా వ్యక్తి వయస్సును ఏ విధంగా పరిగణించారు ?
1) 15–45 సంవత్సరాల మధ్య
2) 18–60 సంవత్సరాల మధ్య
3) 18–55 సంవత్సరాల మధ్య
4) వయస్సును పరిగణనలోకి తీసుకోలేదు
- View Answer
- సమాధానం: 2
43. వైయస్సార్ బీమా పథకంలో సహజంగా వ్యక్తి మరణిస్తే ఎంత మొత్తాన్ని సహాయంగా అందిస్తున్నారు ?
1) 2 లక్షల రూపాయలు
2) 5 లక్షల రూపాయలు
3) లక్ష రూపాయలు
4) 3 లక్షల రూపాయలు
- View Answer
- సమాధానం: 3
44. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న శిశుమరణాల రేటు 32ను ఎంతకు తగ్గించాలనుకుంటుంది?
1) 22
2) 23
3) 24
4) 25
- View Answer
- సమాధానం: 1
45. ప్రభుత్వ ఆసుపత్రుల స్థితిగతులను మార్చడానికి ఈ బడ్జెట్లో ఎంత కేటాయించారు ?
1) రూ.1000 కోట్లు
2) రూ.1200 కోట్లు
3) రూ.1400 కోట్లు
4) రూ.1500 కోట్లు
- View Answer
- సమాధానం: 4
46. ఫిషింగ్ జెట్టీల అభివృద్ధికి ఎంత మొత్తం కేటాయించారు ?
1) రూ.100 కోట్లు
2) రూ.200 కోట్లు
3) రూ.300 కోట్లు
4) రూ.400 కోట్లు
- View Answer
- సమాధానం: 1
47. ఈ కింది వాటిలో సరికానిది ?
1) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్– 2,27,974.99 కోట్లు
2) మధ్యాహ్న భోజన పథకం– 8,840 కోట్లు
3) బీసీ సంక్షేమం– 7,268.83 కోట్లు
4) ఉచిత విద్యుత్– 4565 కోట్లు
- View Answer
- సమాధానం: 4
48. ఈ కింది వాటిలో సరైనది ఏది?
1) జగన్మోహన్రెడ్డి నినాదం– ‘‘నేనున్నాను–నేను విన్నాను’’
2) ఉద్యోగులకు 28% మధ్యంతర భృతి
3) అగ్రిగోల్డ్ బాధితులు– 11.5 లక్షల మంది
4) ఎస్సీ, ఎస్టీ వధువులకు చేసే కళ్యాణ సహాయం రూ.50,000
- View Answer
- సమాధానం: 3
49. ఈ కింది వాటిలో సరికానిది ?
1) వైయస్సార్ ఆసరా– రుణాల మాఫీ
2) వైయస్సార్ చేయూత– ఎస్సీ,ఎస్టీ,బీసీ మహిళలకు ఆర్థిక సహాయం
3) వైయస్సార్ పింఛన్– 13 రకాలు
4) వైయస్సార్ బీమా– రూ.404.02 కోట్లు
- View Answer
- సమాధానం: 3
50. వైయస్సార్ గిరిజన విశ్వవిద్యాలయానికి ఈ బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు ?
1) రూ.100 కోట్లు
2) రూ.50 కోట్లు
3) రూ.20 కోట్లు
4) రూ.200 కోట్లు
- View Answer
- సమాధానం: 2