Special Cadre Officer Posts : ఐడీబీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
» మొత్తం పోస్టుల సంఖ్య: 31.
» పోస్టుల వివరాలు: డిప్యూటీ జనరల్ మేనేజర్ గ్రేడ్ డి–03, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గ్రేడ్ సి–15, మేనేజర్ గ్రేడ్ బి–13.
» విభాగాలు: ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఆడిట్–ఇన్ఫర్మేషన్ సిస్టమ్, డిజిటల్ బ్యాంకింగ్ అండ్ ఎమర్జింగ్ పేమెంట్స్, రిస్క్ మేనేజ్‌మెంట్–ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గ్రూప్, సెక్యూరిటీ, ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంట్ గ్రూప్.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, ఎంబీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వయసు: 01.06.2024 నాటికి జనరల్ డిప్యూటీ మేనేజర్ పోస్టుకు 45 ఏళ్లు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టుకు 40 ఏళ్లు, మేనేజర్ పోస్టుకు 35 ఏళ్లు మించకూడదు.
» ఎంపిక విధానం: పోస్టును అనుసరించి దరఖాస్తుల ప్రిలిమినరీ స్క్రీనింగ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 01.07.2024.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.07.2024.
» వెబ్‌సైట్: https://www.idbibank.in
AP TET, DSC Update News 2024 : ఏపీ టెట్, డీఎస్సీ-2024లపై కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం..!
Tags
- IDBI Bank Recruitment 2024
- bank jobs
- job recruitment 2024
- online applications
- Industrial Development Bank of India
- Special Cadre Officer posts
- Special Cadre Officer posts at IDBI Bank
- Job Applications
- latest job news
- IDBI Specialist Cadre Officer recruitment
- Specialist Cadre Officer vacancies
- Bank jobs India
- IDBI Bank careers
- Specialist Officer Jobs
- Banking sector recruitment
- IDBI Bank Specialist Cadre Officer
- latest jobs in 2024
- sakshieducationlatest job notifications