Special Cadre Officer Posts : ఒప్పంద ప్రాతిపదికినలో 102 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులు.. ఎక్కడ!
Sakshi Education
చెన్నైలోని ఇండియన్ బ్యాంక్.. ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 102.
» పోస్టుల వివరాలు: డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్–30, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్–72.
» విభాగాలు: క్రెడిట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంఎస్‌ఎంఈ, రిస్క్ మేనేజ్‌మెంట్.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, ఎంబీఏ, సర్టిఫికేట్ కోర్సు, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం
ఉండాలి.
» వయసు: డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు 40 ఏళ్లు, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు 38 ఏళ్లలోపు ఉండాలి.
» ఎంపిక విధానం: రాతపరీక్ష/ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 14.07.2024.
» వెబ్‌సైట్: www.indianbank.in
Published date : 08 Jul 2024 01:04PM
Tags
- jobs notifications
- recruitment latest
- Indian Bank jobs
- bank jobs latest
- online applications
- Jobs at Indian Bank
- Special Cadre Officer posts
- Indian Bank Chennai
- Indian Bank Recruitment 2024
- latest job news
- Education News
- IndianBank
- SpecialistCadreOfficer
- ChennaiJobs
- BankingCareers
- JobVacancy
- Recruitment2024
- latest job alerts
- latest jobs in 2024
- sakshieducationlatest job notifications