Skip to main content

SBI Jobs Notification 2024: ఎస్‌బీఐలో 80 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక

ముంబైలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) రెగ్యులర్‌ ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Join SBI Mumbai as a Specialist Cadre Officer    Specialist Cadre Officer Vacancies Available  SBI Recruitment 2024 For Specialist Officer Jobs  SBI Mumbai Specialist Cadre Officer Recruitment Advertisement

మొత్తం పోస్టుల సంఖ్య: 80
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ మేనేజర్‌(సెక్యూరిటీ అనలిస్ట్‌)–23, డిప్యూటీ మేనేజర్‌(సెక్యూరిటీ అనలిస్ట్‌)–51, మేనేజర్‌(సెక్యూరిటీ అనలిస్ట్‌)–03, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌(అప్లికేషన్‌ సెక్యూరిటీ)–03.
విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్స్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వేతనం: అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుకు రూ.36,000 నుంచి రూ.63,840, డిప్యూటీ మేనేజర్‌కు రూ.48,170 నుంచి రూ.69,810, మేనేజర్‌కు రూ.63,840 నుంచి రూ.78,230, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌కు రూ.89,890 నుంచి రూ,1,00,350.
వయసు: అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుకు 30 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్‌కు 35 ఏళ్లు, మేనేజర్‌కు 38 ఏళ్లు, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌కు 42 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: దరఖాస్తు షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 04.03.2024
పని ప్రదేశం: ముంబై, నవీ ముంబై.

వెబ్‌సైట్‌: https://www.sbi.co.in/

చదవండి: IDBI Bank Recruitment 2024: 500 జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 21 Feb 2024 05:42PM

Photo Stories