Skip to main content

Local Bank Officers : యూబీఐ శాఖల్లో లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు

ముంబైలోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న యూబీఐ శాఖల్లో లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Local bank officers posts at ubi branches

»    మొత్తం పోస్టుల సంఖ్య: 1500.
»    తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: ఆంధ్రప్రదేశ్‌–200, అస్సాం–50, గుజరాత్‌–200, కర్ణాటక–300, కేరళ–100, మహారాష్ట్ర–50, ఒడిశా–100, తమిళనాడు–200, తెలంగాణ–200, పశ్చిమ బెంగాల్‌–100.
»    వయసు: 01.10.2024 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

»    బేసిక్‌ పే స్కేల్‌: నెలకు రూ.48,480 నుంచి రూ.85,920.
»    ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్, అప్లికేషన్స్‌ స్క్రీనింగ్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అమరావతి, అనంతపురం, ఏలూరు, గుంటూరు/విజయవాడ, కడప, కాకినాడ, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్‌/సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఫీజు చెల్లింపుకు చివరితేది: 13.11.2024.
»    వెబ్‌సైట్‌: www.unionbankofindia.co.in

 China's Kinder Garten Schools : చైనాలో భారీగా త‌గ్గుతున్న జ‌నాభా సంఖ్య‌.. మూత‌ప‌డుతున్న చిన్నారుల పాఠ‌శాల‌లు!

Published date : 28 Oct 2024 11:26AM

Photo Stories