Skip to main content

NABARD Recruitment 2024: నాబార్డ్ లో 31 స్పెషలిస్ట్‌ పోస్టులు.. దరఖాస్తులకు చివరితేది ఇదే..

ముంబైలోని నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌(నాబార్డ్‌).. దేశవ్యాప్తంగా నాబార్డ్‌ శాఖల్లో స్పెషలిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
National Bank for Agriculture and Rural Development   Apply Now for Specialist Roles  NABARD Recruitment 2024 For Specialist Jobs    Job Opportunity in NABARD Branches

మొత్తం పోస్టుల సంఖ్య: 31
పోస్టుల వివరాలు: చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌–01, ప్రాజెక్ట్‌ మేనేజర్‌–అప్లికేషన్‌ మేనేజ్‌మెంట్‌–01, లీడ్‌ ఆడిటర్‌–02, అడిషనల్‌ చీఫ్‌ రిస్క్‌ మేనేజర్‌–01, సీనియర్‌ అనలిస్ట్‌–సైబర్‌ సెక్యూరిటీ ఆపరేషన్స్‌–01, రిస్క్‌ మేనేజర్‌–క్రెడిట్‌ రిస్క్‌–02, రిస్క్‌ మేనేజర్‌–మార్కెట్‌ రిస్క్‌–02, రిస్క్‌ మేనేజర్‌–ఆపరేషన్‌ రిస్క్‌–02, రిస్క్‌ మేనేజర్‌–ఐఎస్‌–సైబర్‌ సెక్యూరిటీ–01, సైబర్‌–నెట్‌వర్క్‌ సెక్యూరిటీ స్పెషలిస్ట్‌–02, డేటాబేస్‌ అండ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ స్పెషలిస్ట్‌–02, ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌–బ్యాంకింగ్‌ స్పెషలిస్ట్‌–02, ఎకనామిస్ట్‌–02, క్రెడిట్‌ ఆఫీసర్‌–01, లీగల్‌ ఆఫీసర్‌–01, ఈటీఎల్‌ డెవలపర్‌–01, డేటా కన్సల్టెంట్‌–02, బిజినెస్‌ అనలిస్ట్‌–01, పవర్‌ బీఐ రిపోర్ట్‌ డెవలపర్‌–01, స్పెషలిస్ట్‌–డేటా మేనేజ్‌మెంట్‌–01, ఫైనాన్షియల్‌ ఇన్‌క్లుజన్‌ కన్సల్టెంట్‌–టెక్నికల్‌–01, ఫైనాన్షియల్‌ ఇన్‌క్లుజన్‌ కన్సల్టెంట్‌–బ్యాంకింగ్‌–01.
అర్హత: సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, సీఏ/సీఎఫ్‌ఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.03.2024.

వెబ్‌సైట్‌: https://www.nabard.org/

చదవండి: Bank Jobs 2024: సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 3000 పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 29 Feb 2024 10:31AM

Photo Stories