Skip to main content

APPSC: లెక్చరర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక జాబితా ఇదే..

APPSC
లెక్చరర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక జాబితా ఇదే..

సాక్షి, అమరావతి: ఆయుష్‌ శాఖలో 2021, సెప్టెంబరు 28న జారీచేసిన అనుబంధ నోటిఫికేషన్‌ ద్వారా హోమియోపతి లెక్చరర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలకు ప్రొవిజినల్‌గా ఎంపికైన వారి వివరాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో చూసుకోవాలని ఆ సంస్థ కార్యదర్శి జి. ప్రదీప్‌కుమార్‌ జూలై 21న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన రాత పరీక్షను 2023 ఏప్రిల్‌ 1 నుంచి 3 వరకూ ఏపీపీఎస్సీ నిర్వహించింది. అభ్యర్థుల ఒరిజినల్‌ సర్టిఫికెట్లను జూన్‌ 14 నుంచి జూలై 14 వరకూ పరిశీలించింది.

☛ APPSC Lecturer/ Assistant Professor (Homoeopathy) Final Result out

చదవండి: 

Competitive Exams Free Coaching: సివిల్స్, గ్రూప్స్‌ పరీక్షలకు ఉచిత శిక్షణకు ఆహ్వానం

Previous Question Papers: పరీక్ష ఏదైనా ప్రీవియస్‌పేపెర్లే ‌.. ప్రిపరేషన్‌ కింగ్‌

Published date : 22 Jul 2023 05:29PM

Photo Stories