Skip to main content

APPSC: చైర్మన్ బాధ్యతల స్వీకారం

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్ గా గౌతమ్‌ సవాంగ్‌ ఫిబ్రవరి 24న బాధ్యతలు స్వీకరించారు.
Assumption of responsibilities of APPSC Chairman
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన గౌతమ్‌ సవాంగ్‌

విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాల యంలోని ఆయన చాంబర్‌లో ప్రత్యేక పూజల అనంతరం ప్రమాణ స్వీకారం చేశారు. అనం తరం తొలిసారిగా కమిషన్ సభ్యులతో సమా వేశమై పలు అంశాలపై చర్చించారు.

సీఎం జగన్ కు కృతజ్ఞతలు

ఏపీపీఎస్సీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్‌ సవాంగ్‌ సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. తాడే పల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.

చదవండి: 

​​​​​​​ఐఏఎస్, స్టేట్‌ సర్వీస్‌ ఆఫీసర్లకు పరీక్షలు

Inspirational Story: ఫుడ్‌ సర్వ్‌ చేసేవాడు..ఇప్పుడు అంబానీనే దాటేలా చేసిందిలా...

Inspiration Story: ఆఫీస్‌బాయ్‌ నుంచి..ఉన్న‌త స్థాయి ఉద్యోగం వ‌ర‌కు..

Published date : 25 Feb 2022 12:11PM

Photo Stories