Skip to main content

AP Polycet 2023 Result Direct Link : పాలిసెట్‌ ఫలితాలు విడుదల.. రిజ‌ల్డ్స్ డైరెక్ట్ లింక్ ఇదే..(Click Here)

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఏపీ పాలిసెట్ 2023 ఫలితాలను మే 20వ తేదీ (శ‌నివారం) విడుదల చేయనున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు.
AP Polycet 2023 Results Telugu News
AP Polycet 2023 Results

పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన‌ ఈ ప‌రీక్ష‌ను మే 10వ తేదీన ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు. ఈ ప‌రీక్ష‌కు మొత్తం 1,43,625 మంది హాజ‌ర‌య్యారు. అంటే 92.94 శాతం మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు. ఈ  ఫ‌లితాలు ఏపీ ఆర్థిక శాఖ‌ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విడుద‌ల చేయ‌నున్నారు. ఈ ఫ‌లితాల‌ను https://results.sakshieducation.com లో చూడొచ్చు.

Best Polytechnic Courses: పాలిటెక్నిక్‌తో.. గ్యారెంటీగా జాబ్ వ‌చ్చే కోర్సులు చేరాలనుకుంటున్నారా..? అయితే ఈ స‌మాచారం మీకోస‌మే..

How to Check AP POLYCET 2023 Results :

☛Visit results.sakshieducation.com or sakshieducation.com

☛ Click on AP Polycet-2023 Results link available in the home page

☛ In the next page, enter your hall ticket no. and submit

☛ Results will be displayed

☛ Download a copy of the marks for further reference.

ఏపీ పాలిసెట్‌ ఫలితాలు-2023 కోసం క్లిక్ చేయండి

స్కోర్‌ ఆధారంగానే..

ap polycet 2023 details in telugu

మూడేళ్ల పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 84 ప్రభుత్వ, 175 ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 29 విభాగాల్లో మొత్తం 70,569 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పాలిసెట్‌ ద్వారా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రయివేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో మూడేళ్లు, మూడున్నరేళ్ల కాలవ్యవధి గల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. పాలిసెట్‌లో వచ్చిన స్కోర్‌ ఆధారంగా ఆయా కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

New Polytechnic Courses : జాబ్ గ్యారెంటీగా వ‌చ్చే.. కొత్త పాలిటెక్నిక్‌ కోర్సులు ఇవే..

అందిస్తున్న డిప్లొమా కోర్సులు ఇవే..: 

ap polycet 2023 details in telugu

సివిల్, మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మెటలర్జికల్, కెమికల్‌ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

TS POLYCET 2022: బహుళ అవకాశాల.. పాలిటెక్నిక్‌

Published date : 20 May 2023 11:14AM

Photo Stories