AP SI Prelims Question Paper and Exam Key 2023 : ఎస్ఐ ప్రిలిమ్స్ రాతపరీక్ష కొశ్చన్ పేపర్ & 'కీ' సాక్షి ఎడ్యుకేషన్.కామ్‌లో..
సివిల్, ఏపీఎస్పీ విభాగాల్లో మొత్తం 411 ఎస్‌ఐ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రిలిమినరీ పరీక్షను ప్రిలిమినరీ పరీక్షలో పేపర్–1ను (అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ) ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహించారు. ఈ పేపర్-1ను 100 ప్రశ్నలు.. 100 మార్కులకు నిర్వహించారు. ఈ ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో రెండు వందల మార్కులకు ఉంటుంది. రెండు పేపర్లుగా పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.
➤☛ ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల స్డడీ మెటీరియల్, బిట్‌బ్యాంక్, మోడల్‌పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, గైడెన్స్, ఆన్‌లైన్ టెస్టులు, సక్సెస్ స్టోరీలు మొదలైన వాటి కోసం క్లిక్ చేయండి
ఈ నేపథ్యంలో ఎస్‌ఐ ప్రిలిమ్స్ రాత పరీక్షకు సంబంధించిన 'కీ' ని సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులతో ప్రిపేర్ చేయించనున్నారు. ఎస్‌ఐ ప్రిలిమ్స్ పరీక్ష తర్వాత సాక్షి ఎడ్యుకేషన్.కామ్‌లో AP SI Prelims Question Paper and Exam Key అందుబాటులో ఉండనున్నది. ఈ 'కీ' కేవలం ఒక అవగాహన కోసమే. అంతిమంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ విడుదల చేసే 'కీ' మాత్రమే మీరు ప్రామాణికంగా తీసుకోగలరు.
1.71 లక్షల మంది..
ఎస్‌ఐ ప్రిలిమ్స్ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 291 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే 1.71 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.
ఏపీ ఎస్‌ఐ ప్రిలిమ్స్-2023 పేపర్-1 కొశ్చన్‌పేపర్..