Skip to main content

Andhra Pradesh Jobs 2024: ఫిజియోథెరపీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..

Physiotherapy Jobs in Alluri Sitarama Raju District    Physiotherapy Job Applications

అల్లూరి సీతారామరాజు జిల్లా: సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లాలో నడుస్తున్న పలు భవిత కేంద్రాల్లో ఫిజియోఽథెరపీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని డీఈవో బ్రహ్మజీరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు పోస్టుకు నెలకు రూ.12వేల వేతనంతో పాటు ప్రతినెలా నిర్వ హించే శిబిరానినకి అదనంగా రూ. వెయ్యిని ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు.అసక్తి గల అర్హులైన అభ్యర్థులు పాడేరులోని పీఎంఆర్‌సీ భవనంలోని సమగ్రశిక్ష కార్యాలయంలో ఈనెల 4వతేదీ నుంచి దరఖాస్తులు పొంది, 11వతేదీ సాయంత్రం ఐదు గంటలలోపు సమర్పించాలని ఆయన కోరారు.

Published date : 04 Mar 2024 11:36AM

Photo Stories