AP Inter 2nd Year Supplementary Exams : ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఇవే..
ఈ పరీక్షలు మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు జూన్ 24వ తేదీన (శుక్రవారం) షెడ్యూల్‌ను విడుదల చేసింది. సాధారణ కోర్సులకు రూ.500, ఒకేషనల్ కోర్సులకు రూ.700, బ్రిడ్జి కోర్సులకు రూ.145 చొప్పున పరీక్షల ఫీజును చెల్లించాలి. విద్యార్థులు నిర్ణీత ఫీజులను జులై 8లోపు చెల్లించాల్సి ఉంటుంది.
After Inter: సరైన కెరీర్‌కు సోపానాలు..
After Inter BiPC: అవకాశాలు భేష్!
ఏపీ ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీ ఇవే..
రెండో సంవత్సరం పరీక్షల తేదీలు..
తేదీ |
పేపర్ |
ఆగస్టు 3 |
సెకండ్ లాంగ్వేజ్ |
ఆగస్టు 4 |
ఇంగ్లిష్ |
ఆగస్టు 5 |
మ్యాథ్స్ పేపర్–2ఏ, బోటనీ, సివిక్స్ |
ఆగస్టు 6 |
మ్యాథ్స్–2బీ, జువాలజీ, హిస్టరీ |
ఆగస్టు 8 |
ఫిజిక్స్, ఎకనావిుక్స్ |
ఆగస్టు 10 |
కెవిుస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ |
ఆగస్టు 11 |
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ (బైపీసీ విద్యార్థులకు) |
ఆగస్టు 12 |
మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ |
Paramedical Courses: ఈ కోర్సులో చేరితే.. కొలువు పక్కా! ఉద్యోగం కాదనుకుంటే...
After Inter BiPC: వెటర్నరీ సైన్స్‌తో ఉద్యోగావకాశాలు.. బీవీఎస్సీతో డాక్టర్ హోదా పొందొచ్చు...
చదవండి: Inter Special: ఎంపీసీ.. అకడమిక్ సిలబస్‌తోపాటే పోటీ పరీక్షలకూ ప్రిపరేషన్!!
After Inter: ఇంటర్మీడియెట్ తర్వాత.. ఏకకాలంలో డిగ్రీతోపాటు పీజీ పూర్తి..
ఏపీ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు వివరాలు ఇలా..