Skip to main content

AP Jobs: 108లో ఉద్యోగాలు... అర్హతలు, ఖాళీల వివరాలు ఇవే

108 పైలెట్‌ ఉద్యోగాల ఖాళీల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం.
108-ambulance-jobs

పుంగనూరు: 108 పైలెట్‌ ఉద్యోగాల ఖాళీల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు 108 జిల్లా మేనేజర్‌ మోహన్‌బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

AP Faculty Jobs 2023: 590 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

జిల్లాలోని విజయపురం, నిండ్ర, తవణంపల్లె, కాణిపాకం, పులిచెర్ల, రొంపిచెర్ల, కుప్పం, గుడిపల్లి, రామకుప్పం, శాంతిపురంలో ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. 

అభ్యర్థులు పదోతరగతి పాసై, హెవీ డ్రైవింగ్‌ లైసెన్సు, లేదా బ్యాడ్జి కలిగి ఉండాలన్నారు. 35 ఏళ్లలోపు కలిగిన వారు తమ ధ్రువపత్రాలతో చిత్తూరు జిల్లా 108, 104 కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

Indian Air Force Recruitment 2023: భారత వాయుసేనలో అగ్నివీర్‌ నియామకాలు.. ఎంపిక విధానం ఇలా‌..

Published date : 20 Jul 2023 01:40PM

Photo Stories