Skip to main content

SBI Bank jobs: 10వ తరగతి ఇంటర్ అర్హతలతో LIC, SBI Life Insurance, Apollo Pharmacy సంస్థల్లో ఉద్యోగాలు జీతం నెలకు 35,000

tomorrow job mela   Job fair organized by Andhra Pradesh Skill Development Corporation  AP Skill Development job fair event details
tomorrow job mela

ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ రేపు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తుంది. ఈ జాబ్ మేళాలకు కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 35  సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు హాజరు కావచ్చు.

10వ తరగతి అర్హతతో రైల్వేలో 32438 ఉద్యోగాలు జీతం నెలకు 18000: Click Here

పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లోమా, డిగ్రీ, బీటెక్, డి.ఫార్మసీ, లేదా బీ.ఫార్మసీ లేదా ఎం.ఫార్మసీ మరియు ఇతర విద్యార్హతలు ఉన్నవారు ఈ జాబ్ మేళాలలో పాల్గొని తమకు అర్హత ఉండే ఉద్యోగాలకు ఎంపిక కావచ్చు. 

మొత్తం ఖాళీలు : 

రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ తిరుపతి, కర్నూలు మరియు అన్నమయ్య జిల్లాల్లో నిర్వహించే జాబ్ మేళాల ద్వారా మొత్తం 583 పోస్టులు వివిధ ప్రైవేట్ LIC, SBI Life Insurance, Apollo Pharmacy సంస్థల్లో భర్తీ చేస్తున్నారు.

జీతము వివరాలు : జాబ్ మేళాలకు హాజరయ్యే వారు కనీసం 10,000/- రూపాయల నుంచి గరిష్టంగా పోస్టులను అనుసరించి 35,000/- వరకు జీతం వచ్చే ఉద్యోగాలకు ఎంపిక కావచ్చు .

అర్హతలు : పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లోమా, డిగ్రీ, బీటెక్, డి.ఫార్మసీ, లేదా బీ.ఫార్మసీ లేదా ఎం.ఫార్మసీ

కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయసు ఉన్న వారు అర్హులు.

గరిష్ట వయస్సు :  గరిష్టంగా 35 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవారు అర్హులవుతారు.


అందించనున్నారు. జాబ్‌ మేళాలు జరిగే జిల్లాలు ఫోన్‌ నెంబర్లు:


Nac Training Center, Tirupati
Contact: 9703437472

Sri Ykr & K Govt. Degree College, Stove Beedi Colony, Kovur, Nellore
Contact: 7382391116

Razole
Contact: 8247645389

Mandapeta
Contact: 8247645389

Registration Link : Click Here

Download All Job Mela Details :Click Here

Published date : 23 Jan 2025 08:23AM

Photo Stories