Central Bank of India Notification : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులు..చివరి తేదీ ఇదే
Sakshi Education
బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 266 జోన్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
Central Bank of India Notification
మొత్తం పోస్టులు: 266 విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌తో పాటు పని అనుభవం ఉండాలి.ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ (IDD), మెడికల్, ఇంజినీరింగ్, చార్టెడ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ అభ్యర్థులు కూడా అర్హులు.
C-DAC Recruitment 2025 C-DAC Pune Recruitment 2025 C-DAC Pune recruitment announcement for contractual positions Apply online for contractual jobs at C-DAC Pune