టెన్త్ విద్యార్థులకు ఏప్రిల్ 26 వరకు ఎఫ్‌ఏ–1 మార్కులు ఇవ్వండి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పదో తరగతి విద్యార్థుల ఎఫ్‌ఏ–1 మార్కులను అందజేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు.
అందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని డీఈవోలను ఆదేశించారు.
Must Check:
TS POLYCET Study Material and Model Papers
What after Tenth Class?
Must Check:
TS POLYCET Study Material and Model Papers
What after Tenth Class?
Published date : 17 Apr 2021 03:26PM