జూన్ 7 నుంచి 14 వరకు ఏపీ టెన్త్ పరీక్షలు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను జూన్ 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
ఇందుకు సంబంధించి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో తాత్కాలిక షెడ్యూల్‌ను రూపొందించారు.
ఏపీ పదో తరగతి- 2021 పరీక్షల షెడ్యూల్, సిలబస్, స్టడీ మెటీరియల్, ప్రీవియస్ పేపర్స్, కెరీర్ గెడైన్స్, ఉద్యోగావకాశాలు... ఇతర అప్‌డేట్స్ కోసం ఫాలో చేయండి.
అయితే దీన్ని అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. జూన్ 15న ఎస్‌ఎస్‌సీ వొకేషనల్ థియరీ పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు ఉంటుంది. జూన్ 17 నుంచి 26వ తేదీ వరకు సమాధాన పత్రాల మూల్యాంకనం నిర్వహించనున్నారు. ఫలితాలను జూలై 5వ తేదీన ప్రకటించే అవకాశముంది.

Published date : 29 Jan 2021 02:57PM