ఏపీ టెన్త్– 2021 పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు ఏప్రిల్ 5
Sakshi Education
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్ అభ్యర్థులు, అలాగే గతంలో ఫెయిలైన విద్యార్థులు మార్చి 20 నుంచి ఏప్రిల్ 5 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల డైరక్టర్ ఎ.సుబ్బారెడ్డి బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ పదోతరగతి పబ్లిక్ పరీక్షలు 2021కు సంబంధించిన టైం టేబుల్, ఎగ్జాం పాట్రన్, సిలబస్, స్టడీ మెటీరియల్, కెరీర్ గైడెన్స్... ఇతర తాజా అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి.
రూ.50 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 12 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 20 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 30 వరకు ఫీజు చెల్లించవచ్చని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
రూ.50 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 12 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 20 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 30 వరకు ఫీజు చెల్లించవచ్చని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
Published date : 11 Mar 2021 03:48PM