Skip to main content

Spandana Foundation: విద్యార్థులకు నగదు పురస్కారాలు

నెల్లూరు(టౌన్‌): పదో తరగతిలో ఉత్తమ మార్కులను సాధించిన పొదలకూరు రోడ్డులోని జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నగదు పురస్కారాలను స్పందన ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సెప్టెంబ‌ర్ 29న అందజేశారు.
 Cash awards to students
విద్యార్థులకు నగదు పురస్కారాలు

2022 – 23 విద్యాసంవత్సరంలో 500కుపైగా మార్కులు సాధించిన విద్యార్థులకు రూ.ఐదు వేల చొప్పున ప్రదానం చేశారు. డిప్యూటీ డీఈఓ ప్రసన్న లక్ష్మి, ఎంఈఓ – 2 మురళి, స్పందన ఫౌండేషన్‌ సెక్రటరీ సురేష్‌బాబు, మున్సిపల్‌ లీగల్‌ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడు రంగారావు, తెలుగు సమాఖ్య అధ్యక్షుడు బలరామనాయుడు, జెడ్పీ వాకర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చదవండి:

Courses for Students: భ‌విష్య‌త్ లో విద్యార్థుల జీవితానికి, ఉద్యోగానికి వివిధ కోర్సుల భ‌రోసా

Sports Education: వ్యాయామ విద్య‌లో ప్రోత్సాహానికి వాలీబాల్ పోటీలు

Published date : 30 Sep 2023 01:46PM

Photo Stories