Applied Science : ప్యూర్ సైన్సెస్, అప్లయిడ్ సైన్సెస్‌లపై విద్యార్థులు దృష్టి పెట్టాలి
తాడేపల్లిగూడెం: అప్లయిడ్ సైన్సెస్‌పై విద్యార్థులు దృష్టి పెట్టి సమస్యలకు సరళీకరణ పరిష్కారం కనిపెట్టాలని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పిలుపునిచ్చారు. స్పందన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్‌లో విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
TSPSC Group-1 Mains Results Date 2024 : తెలంగాణ గ్రూప్-1 ఫలితాలు విడుదల ఎప్పుడంటే...?
మన దేశ విద్యార్థులు ప్రపంచంలో పోటీపడుతున్నారని, విజ్ఞానం, సైన్స్ విషయాల్లో అగ్రగామిగా ఉంటే పలు ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయన్నారు. ముఖ్యంగా ప్యూర్ సైన్సెస్, అప్లయిడ్ సైన్సెస్‌లపై దృష్టి పెట్టాలన్నారు. సీవీ రామన్ తర్వాత సైన్స్‌లో భారతీయులెవరికీ నోబెల్ బహుమతి రాలేదని, కార్పొరేట్ కంపెనీల్లో భారతీయుల హవా కొనసాగుతున్నా ప్యూర్ సైన్సెస్‌లో వెనుకబడి ఉన్నామన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)