APOSS: టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల
Sakshi Education
Andhra Pradesh Open School Society ఆధ్వర్యంలో నిర్వహించిన Tenth, Inter పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలను 'https://education.sakshi.com’లో చూసుకోవచ్చు.
Published date : 24 Jun 2022 12:54PM