తెలంగాణ భావన (1948-70): చారిత్రక నేపథ్యం - 2
1. సమ్మక్క - సారక్క (మేడారం) జాతరలో మొక్కు రూపంలో సమర్పించే పదార్థం?
1) చక్కెర
2) బెల్లం
3) నెయ్యి
4) ఇంగువ
- View Answer
- సమాధానం: 2
2. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండగగా ప్రకటించిన తేదీ?
1) 1997 ఫిబ్రవరి 2
2) 1995 ఫిబ్రవరి 3
3) 1996 ఫిబ్రవరి 2
4) 1995 ఫిబ్రవరి 2
- View Answer
- సమాధానం: 3
3. సమ్మక్క సారక్క జాతరను ఎన్ని సంవత్సరాలకోసారి నిర్వహిస్తారు?
1) 4
2) 3
3) 5
4) 2
- View Answer
- సమాధానం: 4
4. మేడారం జాతరను ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తించిన సంస్థ?
1) సాంస్కృతిక శాఖ
2) ఆమ్నెస్టీ
3) యునెస్కో
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
5. తెలంగాణ మాండలికంలో ‘గర్జు’ అనే పదానికి అర్థం ఏమిటి?
1) అవసరం
2) సంబరం
3) సహాయం
4) 1, 2
- View Answer
- సమాధానం: 1
6. తెలంగాణలో ‘సబ్బి రాష్ట్రం’ అని ఏ ప్రాంతాన్ని పిలిచేవారు?
1) ఖమ్మం
2) వరంగల్
3) కరీంనగర్
4) నల్లగొండ
- View Answer
- సమాధానం: 3
7. ‘వాణి - నా రాణి’ అని పలికిన కవి?
1) కొరవి గోపరాజు
2) పిల్లలమర్రి పినవీరభద్రుడు
3) పొన్నెగంటి
4) చరికొండ ధర్మన్న
- View Answer
- సమాధానం: 2
8. తెలంగాణలో ‘సదర్’ అనే ఉత్సవాన్ని ఏ పండగ సందర్భంగా నిర్వహిస్తారు?
1) దసరా
2) శివరాత్రి
3) మొహర్రం
4) దీపావళి
- View Answer
- సమాధానం: 4
9. షేక్స్పియర్కు సమకాలీనుడైన తెలుగు కవి?
1) పాల్కురికి సోమనాథుడు
2) బమ్మెర పోతన
3) వల్లభాచార్యుడు
4) పింగళి సూరన
- View Answer
- సమాధానం: 4
10. తెలంగాణ తల్లి విగ్రహానికి ఒక రూపం ఇచ్చినవారు?
1) బి.వి.ఆర్. చారి
2) ఎక్కా యాదగిరి
3) టి. గంగాధర్
4) బి.ఎస్.రాములు
- View Answer
- సమాధానం: 1
11. తెలంగాణ తల్లి వడ్డాణంలో ఉండే వజ్రం?
1) కొహినూర్
2) రూబీ
3) జాకబ్
4) ఆరెంజ్
- View Answer
- సమాధానం: 3
12. ‘సమ్మక్క-సారక్క జాతర’ ఏ జిల్లాలో జరుగుతుంది?
1) వరంగల్
2) నల్లగొండ
3) ఆదిలాబాద్
4) కరీంనగర్
- View Answer
- సమాధానం: 1
13. చందా నర్సయ్యకు ఏ జాతరతో సంబంధం ఉంది?
1) మేడారం
2) ఏడుపాయల
3) గొల్లగట్టు
4) కొమరవెల్లి
- View Answer
- సమాధానం: 1
14. బోనాల పండగలో పూజించే దేవత?
1) గౌరీదేవి
2) మహంకాళి
3) లక్ష్మీదేవి
4) పార్వతీదేవి
- View Answer
- సమాధానం: 2
15. ‘కొండరెడ్ల మామిడి కొత్త’ ఏ జిల్లాలో ఉంది?
1) మెదక్
2) వరంగల్
3) ఖమ్మం
4) నిజామాబాద్
- View Answer
- సమాధానం: 3
16. నిజామాబాద్ జిల్లా ఏ కళకు పుట్టినిల్లుగా గుర్తింపు పొందింది?
1) చిందు భాగవతం
2) రేలా నృత్యం
3) వీరనాట్యం
4) మయూరి నృత్యం
- View Answer
- సమాధానం: 1
17. వరంగల్ జిల్లాలో ప్రాచుర్యం పొందిన నృత్య రూపం ఏది?
1) చిందు భాగవతం
2) పేరిణీ శివతాండవం
3) మయూరి నృత్యం
4) సిద్ధి నృత్యం
- View Answer
- సమాధానం: 2
18. తెలంగాణలో క్రైస్తవ జనాభా తక్కువగా ఉన్న జిల్లా ఏది?
1) రంగారెడ్డి
2) ఆదిలాబాద్
3) మహబూబ్నగర్
4) ఖమ్మం
- View Answer
- సమాధానం: 2
19. తెలంగాణలో ముస్లిం జనాభా తక్కువగా ఉన్న జిల్లా ఏది?
1) రంగారెడ్డి
2) మహబూబ్నగర్
3) ఆదిలాబాద్
4) ఖమ్మం
- View Answer
- సమాధానం: 4
20. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో హిందువుల శాతం సుమారు ఎంత?
1) 82.4
2) 78.5
3) 85.9
4) 80.5
- View Answer
- సమాధానం:3
21. తెలంగాణలో ముస్లింల జనాభా శాతం సుమారు ఎంత?
1) 12.68
2) 9.8
3) 11.2
4) 10.8
- View Answer
- సమాధానం: 1
22. తెలంగాణలో క్రైస్తవ జనాభా శాతం సుమారుగా ఎంత?
1) 2.28
2) 1.27
3) 3.08
4) 5
- View Answer
- సమాధానం: 2
23. రాష్ట్రంలో సిక్కులు, బౌద్ధులు, జైనుల జనాభా శాతం సుమారుగా?
1) 0.25
2) 0.80
3) 1.27
4) 2
- View Answer
- సమాధానం: 1
24. ‘గుసాడి’ నృత్యాన్ని ఏ పండగ సందర్భంగా నిర్వహిస్తారు?
1) ఉగాది
2) దసరా
3) సంక్రాంతి
4) దీపావళి
- View Answer
- సమాధానం: 4
25. ‘రుంజ’ వాద్య పరికరాన్ని ఏ దేవాలయంలో ఉపయోగిస్తారు?
1) శివాలయం
2) అమ్మవారి గుడి
3) వైష్ణవాలయం
4) వినాయకుడి గుడి
- View Answer
- సమాధానం: 1
26. ‘నాగోబా’ జాతరను ఏ జిల్లాలో నిర్వహిస్తారు?
1) కరీంనగర్
2) ఆదిలాబాద్
3) నిజామాబాద్
4) వరంగల్
- View Answer
- సమాధానం: 2
27. తెలంగాణలో బౌద్ధుల జనాభా తక్కువగా ఉన్న జిల్లా?
1) ఖమ్మం
2) ఆదిలాబాద్
3) నల్లగొండ
4) కరీంనగర్
- View Answer
- సమాధానం: 1
28. తెలంగాణలో బౌద్ధులు ఎక్కువగా ఉన్న జిల్లా?
1) ఆదిలాబాద్
2) నల్లగొండ
3) కరీంనగర్
4) మెదక్
- View Answer
- సమాధానం: 1
29. తెలంగాణలో జైనులు తక్కువగా ఉన్న జిల్లా?
1) కరీంనగర్
2) ఖమ్మం
3) మెదక్
4) నల్లగొండ
- View Answer
- సమాధానం: 4
30. రాష్ట్ర ప్రభుత్వం 2014లో సమగ్ర కుటుంబ సర్వేను ఏ తేదీన నిర్వహించింది?
1) ఆగస్టు 17
2) సెప్టెంబర్ 19
3) జూలై 19
4) ఆగస్టు 19
- View Answer
- సమాధానం: 4
31. ‘ధ్వజమెత్తిన ప్రజ’ ఎవరి రచన?
1) దాశరథి రంగాచార్య
2) వట్టికోట ఆళ్వారుస్వామి
3) దాశరథి కృష్ణమాచార్య
4) కాళోజీ
- View Answer
- సమాధానం: 3
32. మూగమనసులు చిత్రంలోని ‘గోదారి గట్టుంది - గట్టు మీద చెట్టుంది’ అనే సినీ గేయాన్ని రచించినవారు?
1) సి. నారాయణ రెడ్డి
2) సుద్దాల హనుమంతు
3) దాశరథి కృష్ణమాచార్య
4) కాళోజీ
- View Answer
- సమాధానం: 3
33. ‘బుడబుంగ’ అనేది ఒక ...?
1) నీటి తొట్టె
2) ఆహారం
3) పరికరం
4) పక్షి
- View Answer
- సమాధానం: 4
34.‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు’ అనే ప్రసిద్ధ గేయ రచయిత?
1) అంపశయ్య నవీన్
2) గోరటి వెంకన్న
3) అంద్శై
4) గద్దర్
- View Answer
- సమాధానం: 3
35. తెలంగాణలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయం ఎక్కడ ఉంది?
1) జాన్కమ్ పేట
2) బడా పహాడ్
3) కీసరగుట్ట
4) చాంద్రాయణ గుట్ట
- View Answer
- సమాధానం: 4
36.షెడ్యూల్డు కులాలు ఎక్కువగా ఉన్న జిల్లా?
1) కరీంనగర్
2) ఖమ్మం
3) ఆదిలాబాద్
4) నల్లగొండ
- View Answer
- సమాధానం: 1
37. అక్షరాస్యత పరంగా దేశంలో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది?
1) 18
2) 22
3) 24
4) 25
- View Answer
- సమాధానం: 4
38. దేశంలో విస్తీర్ణ పరంగా తెలంగాణ స్థానం?
1) 12
2) 13
3) 14
4) 15
- View Answer
- సమాధానం: 1
39. తెలంగాణలో స్త్రీ, పురుష నిష్పత్తి ఎంత?
1) 968 : 1000
2) 978 : 1000
3) 988 : 1000
4) 982 : 1000
- View Answer
- సమాధానం: 3
40. తెలంగాణలో అక్షరాస్యత శాతం ఎంత?
1) 66.46
2) 64.66
3) 62.46
4) 65.46
- View Answer
- సమాధానం: 1
41. తెలంగాణ జనసాంద్రత ఎంత?
1) 247
2) 307
3) 347
4) 407
- View Answer
- సమాధానం: 2
42. తెలంగాణలో గ్రామీణ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా?
1) మహబూబ్నగర్
2) ఖమ్మం
3) ఆదిలాబాద్
4) రంగారెడ్డి
- View Answer
- సమాధానం: 1
43. రాష్ట్రంలో తక్కువ మండలాలు ఉన్న జిల్లా (హైదరాబాద్ తర్వాత స్థానం)?
1) ఆదిలాబాద్
2) రంగారెడ్డి
3) నిజామాబాద్
4) నల్లగొండ
- View Answer
- సమాధానం: 3
44. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ‘ఝరాసంఘం కేతకి’ ఆలయం ఏ జిల్లాలో ఉంది?
1) ఖమ్మం
2) నల్లగొండ
3) నిజామాబాద్
4) మెదక్
- View Answer
- సమాధానం: 4
45. బిజగిరి షరీఫ్ హజ్రత్ దర్గా ఏ జిల్లాలో ఉంది?
1) నల్లగొండ
2) రంగారెడ్డి
3) మెదక్
4) కరీంనగర్
- View Answer
- సమాధానం: 4
46.యముడి వద్ద పాపపుణ్యాల చిట్టాను రూపొందించే చిత్రగుప్తుడి ఆలయం ఎక్కడ ఉంది?
1) కందికల్
2) కొడంగల్
3) కొల్లాపూర్
4) వికారాబాద్
- View Answer
- సమాధానం: 1
47. ‘భీమునిపాత’ జలపాతం ఎక్కడ ఉంది?
1) గోవిందరావుపేట
2) మట్టపల్లి
3) సీతానాగారం
4) కొడంగల్
- View Answer
- సమాధానం: 3
48. పొన్నుకర్ర ఏ కళాకారుడి చేతిలో ఉంటుంది?
1) యానాది
2) భిక్షుకుంట్లు
3) జెముకుల
4) పర్థాన్
- View Answer
- సమాధానం: 2
49. గోండు జాతి పుట్టుపూర్వోత్తరాలను ఏ కళాకారులు గానం చే స్తూ ప్రదర్శిస్తారు?
1) పర్థాన్
2) యానాది
3) రంజు
4) జోళి
- View Answer
- సమాధానం: 1
50. కోయ తెగల్లో మహిళలు చేసే నాట్యం?
1) గరగళ
2) రేలా
3) గుసాడి
4) 1, 2
- View Answer
- సమాధానం: 2
51. కింది వాటిలో ‘సప్త గిరుల పట్టణం’గా ప్రసిద్ధి చెందింది ఏది?
1) ఉండ్రుకొండ
2) దోమకొండ
3) రాచకొండ
4) దేవరకొండ
- View Answer
- సమాధానం: 4
52. ‘అక్షరస్క’ అనే ప్రసిద్ధి చెందిన బౌద్ధ గ్రంథ రచయిత?
1) ఆర్యదేవుడు
2) అసంగుడు
3) వసుబంధుడు
4) ధర్మకీర్తి
- View Answer
- సమాధానం: 1
53. ‘ఉజ్జిలి’ అనే ప్రసిద్ధి చెందిన జైన క్షేత్రం ఏ జిల్లాలో ఉంది?
1) వరంగల్
2) రంగారెడ్డి
3) నల్లగొండ
4) మహబూబ్నగర్
- View Answer
- సమాధానం: 4
54. ‘గండ దీపం’ అనేది తెలంగాణలోని ఏ జాతరలో ప్రసిద్ధి చెందింది?
1) ఏడుపాయల
2) గొల్లగట్టు
3) మేడారం
4) 1, 2
- View Answer
- సమాధానం: 2
55.గోల్కొండ కుతుబ్ షాహీల కాలంలో ప్రసిద్ధి చెందిన కళ ఏది?
1) కలంకారీ
2) మస్లిన్
3) ఇక్కత్
4) 1, 2
- View Answer
- సమాధానం: 1
56. బంగారక్క, పోలిగాడు లాంటి హాస్య పాత్రలు ఏ జానపద కళలో ప్రసిద్ధి?
1) కీలుగుర్రం
2) హరికథ
3) తోలు బొమ్మలాట
4) యానాది భాగవతం
- View Answer
- సమాధానం: 3
57.కింద పేర్కొన్న వారిలో దిగంబర కవులకు చెందని వారు?
1) ఎం. వెంకట్
2) చెరబండ రాజు
3) నిఖిలేశ్వర్
4) పేర్వారం జగన్నాథం
- View Answer
- సమాధానం: 1
58.ఆర్యదేవుడు రచించిన ‘శతు శతకం’పై వ్యాఖ్యానం రాసినవారు?
1) మైత్రేయుడు
2) కుమారిలభట్టు
3) వసుబంధుడు
4) బుద్ధగోశుడు
- View Answer
- సమాధానం: 3
59. కింది వారిలో సాయుధ పోరాట కవులకు చెందని వారు?
1) రావెళ్ల వెంకట కవి
2) దవళ శ్రీనివాస రావు
3) మురహరి రెడ్డి
4) మందడి కృష్ణారెడ్డి
- View Answer
- సమాధానం: 4
60. 1418లో ‘ఆందోల్ కోట’ (మెదక్ జిల్లా)ను నిర్మించి రాజధానిగా చేసుకున్న పాలకుడు?
1) అనంత రెడ్డి
2) నరసింహా రెడ్డి
3) వీరా రెడ్డి
4) కేశవ రెడ్డి
- View Answer
- సమాధానం: 1