UPSC Notification 2024: యూపీఎస్సీలో 28 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ).. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 28
పోస్టుల వివరాలు: ఆంత్రోపాలజిస్ట్‌(ఆంత్రోపాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా)–08, అసిస్టెంట్‌ కీపర్‌(ఆంత్రోపాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా)–01, సైంటిస్ట్‌ బి(కంప్యూటర్‌ సైన్స్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ)–03, రీసెర్చ్‌ ఆఫీసర్‌/ప్లానింగ్‌ ఆఫీసర్‌(డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌)–01, అసిస్టెంట్‌ మైనింగ్‌ జియాలజిస్ట్‌(ఇండియన్‌ బ్యూరో ఆఫ్‌ మైన్స్‌)–01, అసిస్టెంట్‌ మినరల్‌ ఎకనామిస్ట్‌(ఇండియన్‌ బ్యూరో ఆఫ్‌ మైన్స్‌)–01, ఎకనామిక్‌ ఆఫీసర్‌(రూరల్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌)–09, సీనియర్‌ లెక్చరర్‌/అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(అనెస్తీషియాలజీ)–03, సీనియర్‌ లెక్చరర్‌/అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(రేడియో–డయాగ్నోసిస్‌)–01.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 28.03.2024

వెబ్‌సైట్‌: https://upsc.gov.in/

చదవండి: UPSC Job Notification 2024: UPSC-EPFOలో 323 పర్సనల్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags