UPSC Job Notification 2024: UPSC-EPFOలో 323 పర్సనల్ అసిస్టెంట్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
Sakshi Education
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ).. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో పర్సనల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 323
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు స్టెనోగ్రఫీ(ఇంగ్లిష్ లేదా హిందీ) నైపుణ్యం కలిగి ఉండాలి.
వయసు: కనిష్టంగా 18 ఏళ్లు ఉండాలి. గరిష్టంగా యూఆర్/ఈడబ్ల్యూఎస్‌లకు 30 ఏళ్లు, ఓబీసీలకు 33 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 35 ఏళ్లు, పీడబ్ల్యూబీడీలకు 40 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 27.03.2024.
వెబ్‌సైట్: https://upsc.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Published date : 19 Mar 2024 05:30PM
Tags
- UPSC Recruitment 2024
- UPSC Notification 2024
- UPSC-EPFO
- Personal Assistant Jobs
- UPSC Jobs 2024
- Personal Assistant Jobs in USPC
- Union Public Service Commission
- latest notifications
- latest job notifications 2024
- central govt jobs 2024
- latest employment notification
- sakshi education latest job notifications
- UPSC
- PersonalAssistant
- JobApplication
- GovernmentJobs
- vacancy
- Invitation
- SakshiEducation latest job notifications