Nirmal District Geographical Features: నిర్మ‌ల్‌ జిల్లా భౌగోళిక విశేషాలు ఇవే... ఏ నదులు ప్రవహిస్తాయంటే

తెలంగాణ‌లోని నిర్మ‌ల్‌ జిల్లాకు సంబంధించిన విస్తీర్ణం, న‌దులు, అసెంబ్లీ నియోజ‌వ‌ర్గాలు, మున్సిపాలిటీలు, జ‌నాభా, అక్షరాస్యత, ముఖ్యమైన పంటలు & ఖనిజాలు, ప్రసిద్ధ ప్రదేశాలు & పుణ్య‌క్షేత్రాలు, పండ‌గ‌లు, అటవీ ప్రాంతం, వ్యవసాయం, ప్రాజెక్టులు మొద‌లైన భౌగోళిక విశేషాల పూర్తి స‌మాచారం ఈ కింది ప‌ట్టిక‌లో చూడొచ్చు.
Nirmal District Geographical Features

​​​​​​​నిర్మ‌ల్‌ జిల్లా భౌగోళిక విశేషాలు:

విస్తీర్ణం

  3845  చ.కి.మీ   

మున్సిపాలిటీలు

           3

మండలాలు

          19

పంచాయితీలు

         396

అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గాలు

           3

ముఖ్యమైన పంటలు 

వ‌రి, ప‌త్తి, ప‌ప్పులు

ప్రసిద్ధ ఆలయాలు

శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం బాసర, శ్రీ కాల్వ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం

ప్రసిద్ధ  ప్రదేశాలు

నిర్మల్ కోటా, ఖిలాఖట్టా కోట

జాత‌ర‌లు

అడెల్లి పోచ‌మ్మ జాత‌ర‌

అటవీ ప్రాంతం

       32.58%  

ముఖ్యమైన నదులు

గోదావరి,  క‌డెం, స్వ‌ర్ణ‌న‌ది

ప్రాజెక్టులు 

 క‌డెం ప్రాజెక్టు, స్వ‌ర్ణ‌ప్రాజెక్టు

జనాభా


     7,09,418

 

నేషనల్ హైవేస్

   NH 44,  NH 61

కర్మాగారాలు( పరిశ్రమలు)

ప‌త్తి జ‌న్నింగ్ మిల్లులు, బీడీ ప‌రిశ్ర‌మ‌లు

అక్షరాస్యత 

57.77%

 

☛☛ Mancherial District Geographical Features: మంచిర్యాల జిల్లా భౌగోళిక విశేషాలు..

☛☛  Kumuram Bheem Asifabad District Geographical Features: కుమురం భీమ్ ఆసిఫాబాద్  జిల్లా భౌగోళిక విశేషాలు..

#Tags