TSPSC Group-3 Applications : 1365 గ్రూప్‌-3 ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తు ప్రారంభం.. చివ‌రి తేదీ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) 1365 గ్రూప్‌-3 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. ఈ పోస్టుల‌కు జ‌న‌వ‌రి 24వ తేదీ నుంచి ఫిబ్ర‌వ‌రి 23వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్ విధానం ద్వారా ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు.
TSPSC Group 3 Application last date

గ్రూప్‌-3లో సీనియర్‌ అకౌంటెంట్, ఆడిటర్‌ (పే అండ్‌ అకౌంట్స్‌), సీనియర్‌ అకౌంటెంట్‌ (ట్రెజరీ), సీనియర్‌ ఆడిటర్, అసిస్టెంట్‌ ఆడిటర్, జూనియర్‌ అసిస్టెంట్, జూనియర్‌ అకౌంటెంట్‌, గిరిజన సంక్షేమశాఖ అకౌంటెంట్‌, హెచ్‌వోడీల్లోని సీనియర్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అకౌంటెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులు ఉన్నాయి.

చదవండి: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-3 : స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్

☛ Group 3 Paper 3 Syllabus: గ్రూప్‌ 3 ... పేపర్‌–3కి ఇలా సన్నద్ధమవ్వండి

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-3 ప‌రీక్షావిధానం ఇదే..

మొత్తం మార్కులు: 450

పేపర్‌ సబ్జెక్ట్‌  ప్రశ్నలు సమయం (గంటలు) మార్కులు
1 జనరల్‌ స్టడీస్, జనరల్‌ సైన్స్‌ 150 2 1/2 150
2 హిస్టరీ, పాలిటీ అండ్‌ సొసైటీ                        
  1. సోషియో కల్చరల్‌ హిస్టరీ ఆఫ్‌ ఇండియా అండ్‌ తెలంగాణ
  2. ఓవర్‌వ్యూ ఆఫ్‌ ది ఇండియన్‌ కానిస్టిట్యూషన్‌  అండ్‌ పాలిటిక్స్‌
  3. సోషల్‌ స్ట్రక్చర్‌. ఇష్యూస్‌ అండ్‌ పబ్లిక్‌ పాలసీస్‌
150 2 1/2 150
3 ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌                        
  1. ఇండియన్‌  ఎకానమీ ఇష్యూస్‌ అండ్‌ ఛాలెంజెస్‌
  2. ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ తెలంగాణ
  3. ఇష్యూస్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఛేంజెస్‌
150 2 1/2 150

➤ Group 3 Preparation Plan: గ్రూప్‌ 3లో జాబ్‌ కొట్టాలనుకుంటున్నారా... పేపర్‌ 2కి ఇలా సన్నద్ధమవ్వండి

1365 గ్రూప్‌-3 ఉద్యోగాల వివ‌రాలు ఇవే.. 

శాఖ పేరు

పోస్టులు

వ్యవసాయ–సహకార శాఖ

27

పశుసంవర్థక, పాడి అభివృద్ధి, మత్స్య శాఖ

02

వెనుకబడిన తరగతుల సంక్షేమం

27

విద్యుత్‌ శాఖ

02

పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతికం

07

ఆర్థిక శాఖ

712

ఆహార, పౌర సరఫరాలు

16

సాధారణ పరిపాలన విభాగం

46

ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమం

39

ఉన్నత విద్య

89

హోం శాఖ

70

పరిశ్రమలు, వాణిజ్యం

25

నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి విభాగం

01

కారి్మక, ఉపాధి కల్పన

33

మైనారిటీ సంక్షేమ శాఖ

06

పురపాలన, పట్టణాభివృద్ధి

18

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి

29

ప్రణాళిక

03

రెవెన్యూ

73

ఎస్సీ అభివృద్ధి

36

మాధ్యమిక విద్య

56

రవాణా, రోడ్లు, భవనాలు

12

గిరిజన సంక్షేమం

27

మహిళ, శిశు, వికలాంగ, వయోవృద్ధుల సంక్షేమం

03

యువజన సరీ్వసులు, పర్యాటక, సాంస్కృతికం

05

గిరిజన సంక్షేమం (ట్రైకార్‌)

01

మొత్తం

1,365

#Tags