TS TET 2022 Paper-2 Question Paper & Key: తెలంగాణ టెట్ కొశ్చ‌న్ పేప‌ర్-2 & కీ

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) జూన్ 12వ తేదీన నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే.
TS TET 2022 Paper-2 Key

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2,683 కేంద్రాలలో టెట్ పేపర్‌–1 & 2 ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించారు. పేపర్‌–1కు 3,51,468 మంది, పేపర్‌–2కు 2,77,884 మంది దరఖాస్తు చేసుకున్నారు. టెట్ పేపర్‌–2 ప‌రీక్ష‌ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు జ‌రిగింది. ఈ టీఎస్ టెట్-2022 పేపర్‌– 2 'కీ' ని సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులతో ప్రిపేర్ చేయించింది. ఈ 'కీ' ని అభ్య‌ర్థుల ప్రాథ‌మిక అంచ‌నా కోసం మాత్ర‌మే రూపొందించ‌డం జ‌రిగింది. ప్ర‌భుత్వం విడుద‌ల చేసే 'కీ' నే ప్రామాణికంగా ప‌రిగ‌ణించండి.

TS TET 2022 Paper-2 Question Paper & Key (Click Here)

ఈసారి పేపర్‌–2 రాసే వారికి..
వాస్తవానికి డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌ చేసిన అభ్యర్థులు టెట్‌ ఉత్తీర్ణత ద్వారా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులకు అర్హులవుతారు. పేపర్‌–2ను బీఈడీ అభ్యర్థులు స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు అర్హత పొందుతారు. ఈసారి పేపర్‌–2 రాసే వారు కూడా పేపర్‌–1 రాసి, ఎస్‌జీటీలుగా అర్హత పొందేలా మార్పులు చేశారు. దీంతో పేపర్‌–1కు దరఖాస్తులు భారీగా వచ్చాయి.

TS TET 2022 Paper-1 Question Paper & Key: తెలంగాణ టెట్ కొశ్చ‌న్ పేప‌ర్-1 & కీ

#Tags