TGBIE Inter Exam Fees: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు విడుదల.. చివరి తేదీ ఇదే..
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డ్ నవంబర్ 5న వెల్లడించింది.
2025లో పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులు.. నిర్ణయించిన తేదీల్లో సంబంధిత కాలేజీ ప్రిన్సిపాళ్ల ద్వారా ఫీజు చెల్లించాలని బోర్డ్ స్పష్టం చేసింది.
చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2024 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్
మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఆర్ట్స్ విద్యార్థులు రూ.520 చెల్లించాలి. ఒకేషనల్ విద్యార్థులు ప్రాక్టికల్స్, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు రూ.230తో కలిపి రూ.750 చెల్లించాల్సి ఉంటుంది.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
ఫీజు తేదీలు
6–11–24 నుంచి 26–11–24 |
ఫీజు చెల్లింపు గడువు |
27–11–24 నుంచి 4–12–24 |
రూ.100 ఫైన్‌తో చెల్లింపు |
5–12–24 నుంచి 11–12–24 |
రూ.500 ఫైన్‌తో చెల్లింపు |
12–12–24 నుంచి 18–12–24 |
రూ.వెయ్యి ఫైన్‌తో చెల్లింపు |
19–12–24 నుంచి 27–12–24 |
రూ.2 వేల ఫైన్‌తో చెల్లింపు |
#Tags