TS 10th Class Results Updates: ఈనెల 30న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్ ఇలా తెలుసుకోవచ్చు
మంగళవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. విద్యా శాఖ కమిషనర్ బుర్రా వెంకటేశం పదో తరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు.
TS 10th Class Results 2024: Direct Links - Server 1 | Server 2
కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 20 నాటికి మూల్యాంకన ప్రక్రియ కూడా పూర్తి చేశారు. ఈ వారం రోజుల్లో డీ కోడిండ్ ప్రక్రియ కూడా పూర్తి చేసి, ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5.08 లక్షల మందికి పైగా విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 2,57,952 మంది బాలురు ఉన్నారు. అలాగే 2,50,433 లక్షల మంది బాలికలు ఉన్నారు.
సాక్షిలో అత్యంత వేగంగా టెన్త్ ఫలితాలు..
తెలంగాణ పదోతరగతి ఫలితాలు అత్యంత వేగంగా.. ఒకే ఒక్క క్లిక్‌తో తెలుసుకునేందుకు www.sakshieducation.com చూడొచ్చు.