TS 10th Class Results 2024: మరికాసేపట్లో పదో తరగతి ఫలితాలు, అందరికంటే ముందుగా రిజల్ట్స్‌ తెలుసుకోవాలంటే..

తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం 11 గంటలకు ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ ఏడాది తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా 5.08లక్షల మంది విద్యార్ధులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. 

అందరి కంటే వేగంగా ఫలితాలు ఇలాచెక్‌ చేసుకోండి
ఫలితాలను  http:// results. bse.telangana.gov.in,http://results.bsetela అనే వెబ్‌సైట్లలో చూడవచ్చని టెన్త్‌ పరీక్షల విభా గం డైరెక్టర్‌ కృష్ణారావు తెలిపారు. ఇక దీంతో పాటు క్షణాల వ్యవధిలో అత్యంత వేగంగా ఫలితాలను తెలుసుకునేందుకు  ‘సాక్షి’ దినపత్రిక ఏర్పాట్లు చేసింది. అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ను అందిపుచ్చుకుంది.www.sakshieducation.com వెబ్‌సైట్‌కు లాగిన్‌ అయి ఫలితాలను చూడవచ్చు.

#Tags