10th Class Exam Fee Schedule: టెన్త్ పరీక్ష ఫీజు తేదీలను ప్రకటించిన పరీక్షల విభాగం.. చివరి తేదీ ఇదే..
సాక్షి, హైదరాబాద్: మార్చి–2025లో జరిగే పదవ తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువును టెన్త్ పరీక్షల విభాగం నవంబర్ 8న ప్రకటించింది.
టెన్త్, ఒకేషనల్, Open ఎస్సెస్సీ పరీక్షలు రాసే విద్యార్థులు నవంబర్ 18లోగా ఫీజు చెల్లించాలని తెలిపింది. రూ.50 ఫైన్‌తో డిసెంబర్ 2 వరకు, రూ.200 ఫైన్‌తో డిసెంబర్ 12 వరకు, రూ.500 లేట్ ఫీజుతో డిసెంబర్ 21 వరకూ ఫీజు చెల్లించవచ్చని పేర్కొంది.
చెల్లింపు గడువు | లేట్ ఫీజు |
---|---|
నవంబర్ 18, 2024 | - |
డిసెంబర్ 2, 2024 | రూ.50 |
డిసెంబర్ 12, 2024 | రూ.200 |
డిసెంబర్ 21, 2024 | రూ.500 |
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2025 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
పరీక్ష ఫీజు, దరఖాస్తుల వివరాలు సంబంధిత స్కూల్ ప్రధానోపాధ్యాయుల వద్ద లభిస్తాయని తెలిపింది. రెగ్యులర్ విద్యార్థులు రూ.125, మూడు సబ్జెక్టులు రాసే విద్యార్థులు రూ.110, మూడు కన్నా ఎక్కువ సబ్జెక్టులు రాసేవారు రూ.125 ఫీజుగా చెల్లించాలని పరీక్షల విభాగం వెల్లడించింది.
వర్గం | ఫీజు |
---|---|
రెగ్యులర్ విద్యార్థులు | రూ.125 |
మూడు సబ్జెక్టులు రాసే విద్యార్థులు | రూ.110 |
మూడు కన్నా ఎక్కువ సబ్జెక్టులు | రూ.125 |
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
#Tags