Evaluation Center Inspection: ఎస్‌ఎస్‌సీ మూల్యాంకన క్యాంపు తనిఖీ..

రాష్ట్రంలోని పాఠశాలలో నిర్వహిస్తున్న ఎస్సెస్సీ జవాబుపత్రాల మూల్యాంకనం కార్యక్రమాన్ని తనిఖీ చేశారు పరిశీలకుడు, విద్యాశాఖ జాయింట్‌ కలెక్టర్‌..

ఖమ్మం సహకారనగర్‌: ఖమ్మం సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాలలో కొనసాగుతున్న ఎస్సెస్సీ జవాబుపత్రాల మూల్యాంకనం క్యాంప్‌ను జిల్లా పరిశీలకుడు, విద్యాశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ పి.మదన్మోహన్‌ శుక్రవారం తనిఖీ చేశారు. జవాబుపత్రాల మూల్యాంకనంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

Spoken English: ఉచితంగా ఇంగ్లిష్‌ నైపుణ్య కోర్సు.. రిజిస్ట్రేషన్‌ చేసుకోండి..

ఈ క్యాంప్‌నకు 114 మందిచీఫ్‌ ఎగ్జామినర్లు 114, 688 మంది అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు, 216 మంది స్పెషల్‌ అసిస్టెంట్లు హాజరయ్యారని క్యాంప్‌ ఆఫీసర్‌ ఈ. సోమశేఖరశర్మ తెలిపారు. కాగా, ఈనెల 9న ఉగాది, 11న రంజాన్‌ సందర్భంగా వాల్యూయేషన్‌కు సెలవు ప్రకటించినట్లు వెల్లడించారు.

SSC CPO Final Results: ఎస్సై తుది ఫలితాలు విడుదల, ఎంపికైన అభ్యర్థుల జాబితా ఇదే..

#Tags