Posts at Indian Air Force : భారత వైమానిక దళంలో చేరేందుకు దరఖాస్తులు..

రాజమహేంద్రవరం సిటీ: భారత వైమానిక దళంలో చేరడానికి ఆసక్తి, తగిన విద్యార్హత కలిగిన యువతీ యువకుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కలెక్టర్ పి.ప్రశాంతి ఆదివారం తెలిపారు. అర్హతలు, ఎంపిక ప్రక్రియపై ఎయిర్ ఫోర్స్ నాన్ కమీషన్డ్ అధికారి ఎన్.సందీప్ సమగ్ర సమాచారాన్ని తెలియజేశారని కలెక్టర్ తెలిపారు. అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్వాయు ఇంటేక్ కోసం ఎంపిక పరీక్షకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. జూలై 28 రాత్రి 11 గంటలలోగా దరఖాస్తు చేసుకున్న అర్హత కలిగిన అభ్యర్థులకు ఈ ఏడాది అక్టోబర్ 18న పరీక్ష నిర్వహిస్తామన్నారు.
Teacher Posts at Gurukul Schools : గురుకుల విద్యాలయాల్లో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు..
అభ్యర్ధులు 2004 జూలై 3వ తేదీ నుంచి 2008 జనవరి 3వ తేదీ మధ్య జన్మించిన వారై ఉండాలన్నారు. ప్రవేశ స్థాయి అర్హత, వైద్య ప్రమాణాలు, నిబంధనలు, షరతులు, ఆన్‌లైన్ దరఖాస్తులు, రిజిస్ట్రేషన్ కోసం సూచనలపై వివరణాత్మక సమాచారం కోసం అగ్నివీరవాయి ఇన్‌టాక్ డాక్ డాట్‌ఇన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు. మరింత సమాచారం, దరఖాస్తు నమోదు కోసం క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి పొందవచ్చునని తెలియజేశారు.
Engineering Admissions : ఇంజినీరింగ్‌లో 63 వేల సీట్ల భర్తీకి అనుమతి..
Tags
- Indian Airforce
- Job Applications
- online applications
- Collector Prashanti
- jobs for men and women
- Agnipath scheme
- entrance test applications
- Eligible Candidates
- job notifications latest
- latest job updates
- Education News
- Sakshi Education News
- RajamahendravaramCity
- IndianAirForceRecruitment
- OnlineApplications
- EducationalQualifications
- NonCommissionedOfficer
- AgnipathScheme
- SelectionProcess
- ApplicationDeadline
- AirForceQualifications
- RecruitmentProcess
- latest jobs in 2024
- SakshiEducation latest job notifications