16347 AP Teacher Jobs Details 2024 : త్వ‌ర‌లోనే 16,347 డీఎస్సీ పోస్టులకు భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. పోస్టుల వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 16347 టీచ‌ర్ పోస్టుల‌ను ప్ర‌భుత్వం భ‌ర్తీ చేయ‌నున్న‌ది.

ఈ మేర‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంత‌కం చేశారు. దీంతో డీఎస్సీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది.

☛ AP DSC-2024 స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

డీఎస్సీ పోస్టుల వివరాలు ఇవే: 
1. ఎస్‌జీటీ : 6,371
2. పీఈటీ : 132
3. స్కూల్‌ అసిస్టెంట్స్‌ 7725
4. టీజీటీ: 1781
5. పీజీటీ: 286
6. ప్రిన్సిపల్స్‌: 52

 Teacher Jobs in Telangana (DSC 2024): 11,062 టీచర్‌ పోస్టుల నోటిఫికేషన్‌ వివరాలు.. ఎంపిక విధానం, రాత పరీక్షలో రాణించేందుకు ప్రిపరేషన్‌..

SGT - Bitbank

TRT/DSC Methodology

School Assistant - Bitbank

 

#Tags