స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
TS TET 2024 Notification: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)- 2024 నోటిఫికేషన్ విడుదల..దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
అర్హత: డీఈఐఈడీ/డీఈడీ/బీఈడీ/లాంగ్వేజ్ పండిట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా అర్హులే.
పరీక్ష విధానం: ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ) జరుగుతుంది. టెట్ పరీక్షలో పేపర్-1, పేపర్-2 ఉంటాయి. పేపర్-1 ఒకటి నుంచి ఐదో తరగతులకు బోధించే ఉపాధ్యాయులకు, పేపర్-2 ఆరు నుంచి పదో తరగతులకు బోధించే ఉపాధ్యాయులకు పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు. పరీక్ష సమయం 2 1/2 గంటలు.
అర్హతా మార్కులు: అభ్యర్థులు జనరల్ కేటగిరీ లో 90మార్కులు, బీసీలు 75 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు 60 మార్కులు సాధిస్తే టీఆర్టీ-డీఎస్సీ రాసేందుకు అర్హత సాధిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 27.03.2024
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 10.04.2024
పరీక్ష తేది: 20.05.2024 నుంచి 03.06.2024 వరకు పరీక్షలు జరుగుతాయి.
వెబ్‌సైట్: https://schooledu.telangana.gov.in/ISMS/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :