Jobs: హైకోర్టులో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
తెలంగాణ హైకోర్టులో 85 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ రిజిస్ట్రార్(Recruitments) నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిల్లో 43 టైపిస్ట్ పోస్టులు కాగా, 42 కాపీయిస్ట్ పోస్టులు. వయసు, అర్హతలు, ఫీజు, ఇతర వివరాలను హైకోర్టు వెబ్‌సైట్ ‘్టటజిఛి.nజీఛి.జీn’లో ఉంచినట్లు వెల్లడించారు.
చదవండి:
#Tags