DSC Ranker Success Story : ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఒకేసారి 6 ప్ర‌భుత్వం ఉద్యోగాలు కొట్టానిలా... కానీ..

ఇటీవ‌ల కాలంలో ప్ర‌భుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగం కొట్టాలంటే... ఎంతో క‌ష్ట‌ప‌డాలి. అది ప్ర‌భుత్వ ఉద్యోగం కోసం అయితే... ఒక‌టి రెండు సంవ‌త్స‌రాలు క‌ష్ట‌ప‌డితే గానీ.. వ‌చ్చే చాన్స్ ఉండ‌డం లేదు. కానీ ఈ యువ‌కుడు మాత్రం ఒక‌టి కాదు.. రెండు కాదు.. మూడు కాదు.. ఒక ఏడాదిలో ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి సత్తా చాటారు ఓ యువకుడు.

ఈ యువ‌కుడే.. తెలంగాణ‌లోని మిర్యాలగూడ మండలం, జాలుబావి తండాకు చెందిన భూక్యా సేవా రాథోడ్.

☛➤ Two Sisters Success Storeis : మేము అక్కాచెల్లెళ్లు.. ఒకే సారి ఇద్ద‌రం ప్ర‌భుత్వ ఉద్యోగాలు కొట్టాం... ఎందుకంటే..?

పోటీప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే యువ‌త‌కు...

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఇటీవ‌ల విడుద‌ల చేసిన డీఎస్సీ-2024 ఫలితాలలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు(8th ర్యాంక్) తో పాటు.. SGT ఉద్యోగాలు సాధించారు. ఇత‌ను గతంలో గురుకుల JL(13th ర్యాంక్), PGT(8th Rank), TG TSPSC జూనియర్ లెక్చరర్(13th ర్యాంక్)ఉద్యోగాలు సాధించారు. ఒకే సంవత్సరంలో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంతో.. వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో మంది పోటీప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే యువ‌త‌కు... భూక్యా సేవా రాథోడ్ స‌క్సెస్ స్టోరీ ఎంతో స్ఫూర్తిదాయ‌కం.

#Tags